ఈ వారం కూపన్ డీల్స్: యప్‌మి ఇండియాలో షాపింగ్ (ఫోటోలు)
బెంగుళూరు: ఈ కామర్స్ వెబ్‌సైట్స్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో అమ్మకాలు మరింత జోరుగా సాగుతున్నాయి. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం వల్ల బుక్ చేసిన వస్తువులను వినియోగదారులు ఇంటికి అతి తక్కువ సమయంలో కొత్త కొత్త ప్రణాళికలను రూపొందిస్తున్నాయి.
ముఖ్యంగా వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన రోజునే డెలివరీ చేసే విధానాన్ని రూపొందించాలని కొన్ని ఈ కామర్స్ సంస్ధలు అభిప్రాయపడతున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్‌లో దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్, యప్‌మి లాంటి సంస్ధలు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
చాలా మంది క్లియరెన్స్ లేదా ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు అలా చూడాల్సిన అవరసరం లేదు. కారణం వన్ఇండియా సంస్ధ అందిస్తోన్న ఉచిత కూపన్లను ఉపయోగించి ఆన్‌లైన్ తక్కువ ధరకే మీకు కావాల్సిన ఉత్పత్తులను కొనుగోలు చేయండి.
ఈ వారం ఈ కామర్స్ దిగ్గజం యప్‌మికు సంబంధించి వన్ఇండియా ఉచిత కూపన్లను అందజేస్తున్నాం. వన్ఇండియా ఉచిత కూపన్లను ఉపయోగించుకుని యప్‌మిలో షాపింగ్ చేయండి. యప్‌మి ఇండియా వినియోగదారుల కోసం ప్రత్యేకించి, గృహోపకరణాలు, ఫ్యాషన్, దుస్తులు, వాచ్‌లు లాంటి వాటిలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఆఫర్లను ప్రకటించింది.
మరి ఇంకెందుకు ఆలస్యం వన్ ఇండియా కూపన్లను ఉపయోగించి యప్‌మి ఇండియాలో ఆన్‌లైన్ షాపింగ్ చేయండి. తక్కువ ధరకే అద్భుతైమన ఉత్పత్తులను సొంతం చేసుకోండి.

ఈ వారం కూపన్ డీల్స్
ఫ్లిప్‌కార్ట్‌లోని అన్ని ఉత్పత్తులపై 99 శాతం ఆఫర్

ఈ వారం కూపన్ డీల్స్
జబాంగ్‌లో ఉచిత కూపన్ల ద్వారా 70 శాతం ఆఫర్

ఈ వారం కూపన్ డీల్స్
యప్‌మిలో ఉచిత కూపన్ల ద్వారా అన్ని ఉత్పత్తులపై 50 శాతం ఆఫర్

ఈ వారం కూపన్ డీల్స్
స్నాప్ డీల్‌లో ఉచిత కూపన్ల ద్వారా 90 శాతం ఆఫర్

ఈ వారం కూపన్ డీల్స్
మింత్రాలో ఉచిత కూపన్ల ద్వారా 80 శాతం ఆఫర్ పొందండి

ఈ వారం కూపన్ డీల్స్
ఎయిర్ టెల్ రీచార్జ్‌కి అత్యుత్తమ ఆఫర్

ఈ వారం కూపన్ డీల్స్
వోడాఫోన్ రీఛార్జ్‌కి అత్యుత్తమ ఆఫర్

ఈ వారం కూపన్ డీల్స్
ఐడియా రీఛార్జ్‌కి అత్యుత్తమ ఆఫర్

ఈ వారం కూపన్ డీల్స్
డీటీహెచ్ రీఛార్జ్‌కి అత్యుత్తమ ఆఫర్













Click it and Unblock the Notifications