Wife: ఫ్రెడ్ భార్య అశ్లీల వీడియో తీసి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసిన పోలీసులు, వీడియో ఎలా తీశాడు ?
ముంబాయి: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు ప్రతిరోజు ఒకరిని ఒకరు పలకరించుకుంటున్నారు. ఆ ఏరియాలోని పురుషులు చాలా మంది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ముఖ్యమైన సమచారం షేర్ చేసుకోవడానికి, ఎవరికైనా అవసరం ఉన్న సమయంలో మరోకరు వారికి సహాయం చెయ్యడానికి అవకాశం ఉంటుందని స్థానికులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఆ గ్రూప్ లో స్థానికంగా నివాసం ఉంటున్న ఓ కానీస్టేబుల్ కూడా ఉన్నాడు. ఈ గ్రూప్ లోని ఓ వ్యక్తి ఓ వీడియో చూశాడు. ఆ వీడియోలో అసభ్యంగా ఉన్నది తన భార్య అని గుర్తించి హడలిపోయాడు. అప్పటికే అతని భార్య అశ్లీల వీడియోను వాట్సాప్ గ్రూప్ లో స్థానికులు అందరూ చూసేయడం కలకలం రేపింది.

ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్
ముంబాయి నగరంలోని వర్లీ ప్రాంతంలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు ప్రతిరోజు ఒకరిని ఒకరు పలకరించుకుంటున్నారు. ఆ ఏరియాలోని పురుషులు చాలా మంది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ లో స్థానికంగా నివాసం ఉంటున్న అభిజిత్ పరాబ్ అనే కానీస్టేబుల్ కూడా ఉన్నాడు.

భార్య అశ్లీల వీడియో చూసి షాక్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి అతను మెంబర్‌గా ఉన్న వాట్సాప్ గ్రూప్‌లలో ఇటీవల ఓ వీడియో చూశాడు. వాట్సాప్ గ్రూప్ లో ఆ వీడియో ఎవరో పంపినట్లు అతను గుర్తించారు. ఆ అశ్లీల వీడియో తన భార్యది అని చూసి అతను హడలిపోయారు. తన భార్య అశ్లీల వీడియోను తన స్నేహితుడైన కానీస్టేబుల్ అభిజిత్ పరబ్ చిత్రీకరించాడని తెలుసుకుని భర్త షాక్ అయ్యాడు. అయితే వాట్సాప్ గ్రూప్‌లో ఎవరు ఆమె అశ్లీల వీడియో సర్క్యులేట్ చేశారనే అనే విషయం అతను గుర్తించలేకపోయాడు.

కానీస్టేబుల్ సస్పెండ్
వెంటనే బాధితుడురు ముంబాయిలోని వర్లీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. అశ్లీల వీడియో వాట్సాప్ గ్రూప్ లో సర్కలేట్ కావడంలో కానీస్టేబుల్ అభిజిత్ పరాబ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారలో వెలుగు చూసింది. వర్లీ పోలీసులు పోలీసు అధికారి ముందు హాజరు కావాలని వివరణ ఇవ్వాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41A కింద కానీస్టేబుల్ అభిజిత్ కు నోటీసు పంపించారు.

దెబ్బకు శాడిస్ట్ కు ఉద్యోగం ఊడింది
పోలీసులు అభిజిత్ పై శాఖాపరమైన విచారణ జరిపారు. విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో కానీస్టేబుల్ అభిజిత్ ను సస్పెండ్ చెయ్యాలని, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని వర్లీ పోలీసులకు పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీస్టేబుల్ అభిజిత్ ను సస్పెండ్ చేసిన పోలీసు అధికారులు అతన్ని వీఆర్ కు అటాచ్ చేశారు.

ఓ పోలీసు ఇలా చేస్తే మిగిలిన వాళ్లు ఏం చేస్తారు ?
కానీస్టేబుల్ అభిజిత్ పరాబ్ నేరం తీవ్రమైనది, మహిళల పట్ల అనైతికంగా ఉన్నందున అతనిని సస్పెండ్ చేసినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఓ పోలీసు అధికారి తెలిపారు. వాట్సాప్ గ్రూప్ లో మహిళ అశ్లీల వీడియోను ఎవరు సర్క్యులేట్ చేశారు ?, ఆమె వీడియోను కానీస్టేబుల్ అభిజిత్ ఎలా రికార్డు చేశాడు అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications