బైక్ కోసం భార్యనే అమ్మేశాడు, వారు మళ్లీ మళ్లీ...

అమ్మగా వచ్చిన దానితో బండి కొనుక్కున్నాడు. ఈ సంఘటన ఏడాది క్రితం జరిగింది. అయితే విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. రాధ తాలూకు బంధువులు రాము ఇంటికి వచ్చి చూస్తే కానీ ఆమె లేదనే విషయం తెలియలేదు. దాంతో ఆమె కోసం వారు వెతికారు.
అప్పుడు రాము జరిగిన విషయం చెప్పాడు. దీంతో వారు నిర్ఘాంతపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెతికే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా... ఆమెను ఇలా ఒకరి నుండి మరొకరు కొనుక్కున్నారట. ఇలా మూడు నాలుగు చేతులు మారక ఆమె ఓ మంచి వాడి చేతిలో పడిందట. అతనితోనే రాధకు మళ్లీ పెళ్లయిందట.












Click it and Unblock the Notifications