Wife: భర్తను 22 ముక్కలుగా నరికిన భార్య, అక్రమ సంబంధం ఎఫెక్ట్, కొడుకు ?, ఏదో అనుకుంటే క్లైమాక్స్ లో!

న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు పెళ్లి వయసుకు వచ్చి కొడుకు ఉన్నాడు. ఢిల్లీలో ప్రియుడు అతని ప్రియురాలిని హత్య చేసి ఆమెను 35 ముక్కలు చేసిన కేసు దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అలాంటి సంచలన కేసును పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు ఓ మనిషి శరీరంలోని భాగాలను స్వాధీనం చేసుకున్నారు. శరీరంలోని భాగాలు కుళ్లిపోవడంతో ఆ భాగాలు శ్రద్దావి అనే అనుమానంతో వాటిని పోలీసులు ల్యాబ్ కు పంపించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ముక్కలు శ్రద్దావి కాదని, మరో వ్యక్తివి అని వెలుగు చూడటంతో కథ కొత్త పలుపు తిరిగింది. ఈ కేసులో మరో మహిళ, ఆమె కుమారుడు అరెస్టు కావడం కలకలం రేపింది. అక్రమ సంబంధం కారణంగా హత్య జరిగిందని వెలుగు చూసింది.

దేశాన్ని కుదిపేసింది

దేశాన్ని కుదిపేసింది

ఢిల్లీలో శ్రద్దా అనే యువతి దారుణ హత్యకు గురైయ్యింది. ప్రేమించి కుటుంబ సభ్యులను ఎదిరించి వచ్చిన శ్రద్దాను ఆమె ప్రియుడు హఫ్తాబ్ దారుణంగా హత్య చేసి ఆమె శరీరాన్ని 35 ముక్కలు చేసి అటవి ప్రాంతంలో విసిరేశాడు. శ్రద్దా శరీరంలోని ముక్కు కొన్ని మాత్రమే పోలీసులకు చిక్కాయి. మిగిలిన ముక్కల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

గ్రౌండ్ లో శరీరంలోని ముక్కలు

గ్రౌండ్ లో శరీరంలోని ముక్కలు

ఢిల్లీలో ప్రియుడు హఫ్తాబ్ అతని ప్రియురాు శ్రద్దాను హత్య చేసి ఆమెను 35 ముక్కలు చేసిన కేసు దేశాన్ని కుదిపేయడంతో ఆ కేసును పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో తూర్పు ఢిల్లీలోని పాండవ్ పూర్ లోని గ్రౌండ్ లో ఓ మనిషి శరీరంలోని భాగాలను స్వాధీనం చేసుకున్నారు.

మ్యాటర్ రివర్స్

మ్యాటర్ రివర్స్

శరీరంలోని భాగాలు కుళ్లిపోవడంతో ఆ భాగాలు శ్రద్దావి అనే అనుమానంతో వాటిని పోలీసులు ల్యాబ్ కు పంపించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న శరీరంలోని ముక్కలు శ్రద్దావి కాదని వెలుగు చూడటంతో కథ కొత్త మలుపు తిరిగింది. శరీరంలోని ముక్కలు 40 ఏళ్ల వ్యక్తివి అని ల్యాబ్ రిపోర్టు రావడంతో పోలీసులు విచారణ మలుపు తిరిగింది.

ఆరు నెలల ముందే భర్త మాయం

ఆరు నెలల ముందే భర్త మాయం

పోలీసు విచారణలో శరీరంలోని ముక్కలు పాండవ్ నగర్ లో నివాసం ఉంటున్న అంజన్ దాస్ అనే వ్యక్తివి అని వెలుగు చూసింది. అంజన్ దాస్ ఆరు నెలల నుంచి కనపడటం లేదని పోలీసుు గుర్తించారు. అంజన్ దాస్ ఆరు నెలల నుంచి మాయం అయినా అతని భార్య పూనమ్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యకపోవడంతో పోలీసుకు అనుమానం వచ్చింది.

అక్రమ సంబంధం.

అక్రమ సంబంధం.

పోలీసులు రంగంలోకి దిగి అంజన్ దాస్ భార్య పూనమ్ ను, ఆమె కొడుకు దీపక్ దాస్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో కలకలం రేపే వియాలు వెలుగు చూశాయి. అంజన్ దాస్ కు అక్రమ సంబంధం ఉందని, ఇదే విషయంలో మామద్య చాలా గొడవలు జరిగాయని పూనమ్ దాస్ పోలీసులకు చెప్పింది.

కొడుకుతో కలిసి ఆరు నెలల ముందే చంపేసింది

కొడుకుతో కలిసి ఆరు నెలల ముందే చంపేసింది

గత నెల జూన్ లో భోజనంలో నిద్రమాత్రలు కలిపిన పూనమ్ ఆమె భర్తకు పెట్టింది. తరువాత నిద్రమత్తులో ఉన్న భర్త అంజన్ దాస్ ను కొడుకు దీపక్ దాస్ తో కలిసి చంపేసింది. హత్య చేసిన తరువాత భర్త అంజన్ దాస్ శవాన్ని 22 ముక్కలు చేశారు. అంజన్ దాస్ శరీరంలోని ముక్కలు ఫ్రిజ్ లో పెట్టారు.

ముక్కలు గ్రౌండ్ లో విసిరేసి మాయం చేశారు

ముక్కలు గ్రౌండ్ లో విసిరేసి మాయం చేశారు

ఎవ్వరికి అనుమానం రాకుండా అంజన్ దాస్ శరీరంలోని ముక్కలు మాయం చెయ్యాలని స్కెచ్ వేశారు. అర్దరాత్రి పూట దీపక్ దాస్ అతని తండ్రి అంజన్ దాస్ శరీరంలోని ముక్కలు కొన్ని కొన్ని తీసుకెళ్లి పాండవ్ నగర్ సమీపంలోని గ్రౌండ్ లో విసిరేశాడు. పోలీసులు అంజన్ దాస్ నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీలు పరిశీలించారు.

డౌట్ రాకుండా కొడుకుతో పాటు తల్లి ?

దీపక్ దాస్ అతని తండ్రి అంజన్ దాస్ శరీరంలోని ముక్కలు బయటకు తీసుకెళ్లి గ్రౌండ్ లో విసిరేస్తున్న సమయంలో అతని తల్లి పూనమ్ కూడా వెంట తిరిగి కొడుకును అనుసరించిందని వెలుగు చూసింది. అంజన్ దాస్ హత్య కేసులో అతని భార్య, పూనమ్, కొడుకు దీపక్ ను పోలీసులు అరెస్టు చెయ్యడం ఢిల్లీలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+