Wife: బెడ్ రూమ్ లో భార్య నగ్న వీడియోలు తీసిన భర్త, ఎక్కువ మాట్లాడితో నీ వీడియోలు, దెబ్బకు ?
చెన్నై/ఈరోడ్: యువతికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో ఓ యువకుడి పెళ్లి సంబంధం వచ్చింది. తాను కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నానని యువకుడు ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నాడు. తరువాత యువతి, యువకుడికి గ్రాండ్ గా పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో కట్నం కింద భారీ మొత్తంలో బంగారు నగలు, నగదు ఇచ్చారు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. మన బెడ్ రూమ్ రొమాన్స్ సీన్లు, నీ నగ్న వీడియోలు కొందరు చూశారని, ఎక్కువ మాట్లాడితే నీ బెడ్ రూమ్ నగ్న వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని భర్త అతని భార్యను బ్లాక్ మెయిల్ చెయ్యడం కలకలం రేపింది.

పెళ్లి సంబంధాలు
తమిళనాడులోని ఈరోడ్ లోని మోడచూర్ ప్రాంతంలో లివింగ్ స్టన్ జయపాల్ అలియాస్ జయపాల్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని పొమ్మపట్టి ప్రాంతంలో బబిత(23) అనే యువతి నివాసం ఉంటున్నది. బబితకు పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. చాలా చోట్ల బబితకు పెళ్లి సంబంధాలు చూశారు.

మూడేళ్ల క్రితం వివాహం
బబితకు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో జయపాల్ పెళ్లి సంబంధం వచ్చింది. తాను కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నానని జయపాల్ పెళ్లికూతురు బబితతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నాడు. తరువాత బబిత, జయపాల్ ల పెళ్లి మూడు సంవత్సరాల క్రితం గ్రాండ్ గా పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో కట్నం కింద జయపాల్ కు లక్షల రూపాయల డబ్బులతో పాటు 20 తులాల బంగారు నగలు ఇచ్చారు.

భార్యకు డౌట్ వచ్చింది
జయపాల్ పెళ్లి చేసుకున్న తరువాత తాను కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశానని అతని భార్య బబితకు చెబుతూ వస్తున్నాడు. అయితే బబితకు గత ఏడాది అనుమానం వచ్చింది. నువ్వు ఉద్యోగం చేస్తుంటే ఎప్పుడు ఇదే ఊరిలో ఎందుకు ఉంటావని, ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు ఇంటికి వస్తున్నావని, జీతం ఏం చేస్తున్నావని ఆమె భర్త జయపాల్ ను నిలదీసింది.

భర్త మ్యాటర్ లీక్
తన భర్త లివింగ్‌స్టన్ అలియాస్ జయపాల్ కేంద్ర ప్రభుత్వ అధికారి కాదని బబితకు తెలిసిపోయింది. అయితే ఇద్దరూ కలిసి సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నందున జయపాల్ ఆమె భర్త బబితకు ఏదో ఒకరకంగా సర్దిచెబుతూ వస్తున్నాడు. తరువాత జయపాల్ అసలు నిజం అతని భార్య బబితాకు తెలిసిపోవడంతో గొడవలు ఎక్కువ అయ్యాయి. తనను ఎందుకు మోసం చేశావని బబిత ఆమె భర్త జయపాల్ ను నిలదీసింది.

బెడ్ రూమ్ వీడియోలతో భార్యను బ్లాక్ మెయిల్ చేసి ?
మనం ఇద్దరు ఇంతకాలం బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తాను కొన్ని వీడియోలు తీశానని జయపాల్ అతని భార్య బబితకు ాక్ ఇచ్చాడు. మనం ఇద్దరం కలిసి ఉన్న బెడ్‌రూమ్ దృశ్యాలను వీడియో కాల్ ద్వారా రికార్డు చేశానని, ఇప్పటికే ఆవీడియోలు నా స్నేహితులు కొందరు చూశారని జయపాల్ అతని భార్య బబితకు చెప్పాడు. ఇంకా ఏమైనా ప్రశ్నిస్తే నీ బెడ్ రూమ్ వీడియో ఫుటేజీలు అన్ని సోషల్ మీడదియాలో పోస్టు చేస్తానని జయపాల్ అతని భార్యను బ్లాక్ మెయిల్ చేశాడు.

భార్యకు ఓపిక పూర్తిగా నశించింది
జయపాల్ మాటలు విని షాక్‌కు గురైన బబిత ఇంతకాలం ఏం చెయ్యాలో తెలీక టార్చర్ పడుతూ వచ్చింది. అయితే జయపాల్ మాత్రం పదేపదే ఆ వీడియోల గురించి భార్యను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడని తెలిసింది. ఓపిక నశించిన భార్య బబిత ఆమె భర్త జయపాల్ మీద పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు లివింగ్‌స్టన్ అలియాస్ జయపాల్ ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications