
Wife: అర్దరాత్రి భర్తకు రెండోసారి నో చెప్పిన భార్య, కానేకావాలని భర్త డిమాండ్, కట్ చేస్తే శివార్లలో శవం !
లక్నో/ఉత్తరప్రదేశ్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త వ్యాపారం చేస్తున్నాడు. భార్య పిల్లలను చూసుకుంటూ ఇంటి పనిలో ఉంటున్నది. రాత్రి పొద్దుపోయే సమయంలో భర్త ఇంటికి వెలుతున్నాడు. రాత్రి భోజనం చేసిన తరువాత బెడ్ రూమ్ లోకి వెలుతున్న భర్త అతని భార్యను విపరీతమైన కోరికలు కోరుతున్నాడు. భర్తకు విపరీతమైన కామం ఉంది. కొంతకాలం భర్త అడిగిన అన్ని కోరికలు తీర్చుతూ వచ్చిన భార్య ఇటీవల భర్త కోరిన కోరికలు తీర్చడానికి నిరాకరించింది. ఇదే వియంలో దంపతుల మద్య గొడవలు జరిగాయి. నా కోరికలు తీర్చవా అంటూ రెచ్చిపోయిన భర్త అతని భార్య అంతు చూశాడు.
Lady teacher: పగలు పిల్లలకు పాఠాలు, రాత్రి బాయ్ ఫ్రెండ్స్ కు ?, మేడమ్ భర్త ?, కేసు రీఓపెన్ !

దంపతులు హ్యాపీ
ఉత్తరప్రదేశ్ లోనిఅమ్రోహా జిల్లాలో మోహమ్మద్ అన్సర్ (34) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం అత్తరున్నీసా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని మోహమ్మద్ అన్సర్ వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న మోహమ్మద్ అన్సర్, అత్తరున్నీసా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

వ్యాపారం చేస్తున్న భర్త
మోహమ్మద్ అన్సర్, అత్తరున్నీసా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మోహమ్మద్ అన్సర్ వ్యాపారం చేస్తున్నాడు. మోహమ్మద్ అన్సర్ భార్య పిల్లలను చూసుకుంటూ ఇంటిలో పని చేసుకుంటున్నది. ప్రతిరోజు రాత్రి 10 గంటల తరువాత మోహమ్మద్ అన్సర్ వ్యాపారం ముగించుకుని షాపు క్లోజ్ చేసుకుని ఇంటికి వెలుతున్నాడు.

భర్తకు విపరీతమైన కామం
రాత్రి పొద్దుపోయే సమయంలో ఇంటికి వెలుతున్న మోహమ్మద్ అన్సర్ భోజనం చేసిన తరువాత బెడ్ రూమ్ లోకి వెలుతున్నాడు. తనకు ప్రతిరోజు రెండు మూడుసార్లు సెక్స్ కు సహకరించాలని అన్సర్ అతని భార్యను కోరికలు కోరుతున్నాడు. చాలాకాలం నుంచి భర్త మోహమ్మద్ అన్సర్ కోరుతున్న కోరికలను అతని భార్య తీర్చింది.

నాకు ఓపికలేదని చెప్పిన భర్త
కొంతకాలం భర్త మోహమ్మద్ అన్సర్ అడిగిన అన్ని కోరికలు తీర్చుతూ వచ్చిన అతని భార్య అత్తరున్నీసా ఇటీవల భర్త కోరిన కోరికలు తీర్చడానికి నిరాకరించింది. నేను ప్రతిరోజు ఇంటిపని చేసి పిల్లలను చూసుకుంటూ అలసిపోతున్నానని, రోజు రాత్రికి ఒక్కసారి శారీరక సుఖం ఇస్తానని చెప్పింది. అయితే అందుకు మోహహ్మద్ అన్సర్ అంగీకరించలేదు.

రాత్రి రెండో సారి భార్య అంగీకరించలేదని ?
రాత్రి బెడ్ రూమ్ లోకి వెళ్లిన మోహమ్మద్ అన్సర్ అతని భార్యతో ఒకసారి శారీరక సుఖం అనుభవించాడు. కొంతసేపటి తరువాత మరోసారి భార్యను శారీరక సుఖం ఇవ్వాలని చెప్పాడు. తనకు ఓపికలేదని, పదేపదే ఎందుకు విసిగిస్తున్నావని, వద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలని మోహమ్మద్ అన్సర్ మీద అతని భార్య మండిపడింది.

భార్యను చంపేసి 50 కిలోమీటర్ల దూరంలో శవం విసిరేశాడు
సెక్స్ కు సహకరించిన భార్య మీద మోహమ్మద్ అన్సర్ రగిలిపోయాడు. తాడు తీసుకున్న మోహమ్మద్ అన్సర్ అతని భార్య గొంతు బిగించి ఆమెను హత్య చేశాడు. తరువాత కారులో భార్య శవాన్ని తీసుకెళ్లిన మోహమ్మద్ అన్సర్ ఇంటి నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని నిర్జనప్రదేశంలో ఆమె శవం విసిరేశాడు.

మిస్సింగ్ కేసు పెట్టి ఇరుక్కున్న భర్త
సెక్స్ కు సహకరించలేదని భార్యను హత్య చేసి శవాన్ని విసిరేసిన మోహమ్మద్ అన్సర్ తరువాత ఇంటికి వచ్చేశాడు. మరుసటి రోజు ఉదయం తన భార్య కనపడటం లేదని మోహమ్మద్ అన్సర్ పోలీసు కేసు పెట్టాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులకు అనుమానం వచ్చి అన్సర్ మీద కేసు పెట్టారు.

సీసీటీవీ కెమెరాల్లో చిక్కిపోయిన భర్త
పోలీసులు మోహమ్మద్ అన్సర్ ఇంటి సమీపంలోని సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే భార్య శవాన్ని అతను బయటకు తీసుకువెలుతున్న విషయం బయటపడింది. సెక్స్ విషయంలో భార్య సహకరించడం లేదని ఆమెను భర్త మోహమ్మద్ అన్సర్ అనే కామాంధుడు హత్య చెయ్యడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.