Wife: ప్రియుడిని తమ్ముడిగా పరిచయం చేసిన భార్య, బెడ్ రూమ్ ఫుల్ బిజీ, కట్ చేస్తే కాలువలో భర్త, క్లైమాక్స్ !

బెంగళూరు/రామనగర: భార్యను ఆమె భర్త ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులు హ్యాపీగా జీవనం సాగించారు. ఇదే సమయంలో ఓ యువకుడు దంపతుల ఇంటికి వచ్చి వెళ్లడం మొదలుపెట్టాడు. ప్రియుడిని తన తమ్ముడు అని భార్య ఆమె భర్తకు పరిచయం చేసింది. తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. మొదట భర్తకు అతని భార్య సర్దిచెబుతూ వచ్చింది. రానురాను భార్య ఆమె భర్తను నువ్వు ఎంత ? అనే రైంజ్ లో మాట్లాడటం మొదలు పెట్టింది. ఇదే వియంలో దంపతు మ్యద గొడవలు మొదలైనాయి. తరువాత భర్త శవమై కనిపించాడు. పోలీసులకు సినిమాను మించిపోయే ట్విస్టులు ఎదరైనాయి. క్లైమాక్స్ లో భార్యకు సినిమా కనపడింది. ా

దంపతులకి ?

దంపతులకి ?

బెంగళూరు నగరంలోని సోలదేవనహళ్లిలో దాసేగౌడ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 16 సంవత్సరాల క్రితం జయ (35) అనే మహిళను దాసేగౌడ వివాహం చేసుకున్నాడు. దాసేగౌడ, జయ దంపతుల మద్య వయసులో 15 సంవత్సరాలు దేడా ఉంది. అయినా పెద్దలు దాసేగౌడ, జయల వివాహం జరిపించారు.

యువకుడు ఎంట్రీ

యువకుడు ఎంట్రీ

దాసేగౌడ. జయ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు స్కూల్ లో చదువుకుంటున్నారు. రెండు సంవత్పరాల క్రితం దాసేగౌడ, జయ దంపతుల ఇంటికి బాబు అనే యువకుడు వచ్చి వెలుతున్నాడు. అప్పటి నుంచి దాసేగౌడ ఇంటిలో లేని సమయంలో మాత్రమే బాబు అతని ఇంటికి వెళ్లి వస్తున్నాడు.

ప్రియుడిని తమ్ముడు అని చెప్పిన భార్య

ప్రియుడిని తమ్ముడు అని చెప్పిన భార్య


బాబు తన తమ్ముడు అని జయ ఆమె భర్త దాసేగౌడకు చెప్పింది. జయ నాకు అక్క అని బాబు అందరికి చెబుతూ వచ్చాడు. అయితే మ్యాటర మాత్రం వేరే ఉంది. బాబుతో అక్రమ సంబంధం పెట్టుకున్న జయ అతన్ని ఇంటికి పిలిపించుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. బాబు, జయా చాలాకాలం నుంచి రొమాన్స్ చేస్తూ వారి కోరికలు తీర్చుకుంటున్నారు.

భర్తకు అనుమానం వచ్చింది

భర్తకు అనుమానం వచ్చింది

భార్య జయాతో బాబు అదో రకంగా ప్రవర్తించడంతో జయా భర్త దాసేగౌడకు అనుమానం వచ్చింది. అసలు మీరు అక్కా తమ్ముడా ?, లేక మరేమైనా ? అని ప్రశ్నించాడు. ఇదే విషయంలో దాసేగౌడ, జయా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. తన అక్రమ సంబంధం వియం బయటకు వస్తే మొదటికే మోసం వస్తుందని అనుకున్న జయా ఆమె భర్త దాసేగౌడను చంపేయాలని డిసైడ్ అయ్యింది.

 భర్తను చంపేసి ఏం చేసిందంటే ?

భర్తను చంపేసి ఏం చేసిందంటే ?


ప్రియుడు బాబును ఇంటికి పిలిపించుకున్న జయా అతన్ని ఇంటిలో రహస్యంగా దాచిపెట్టింది, ఇంటికి వచ్చిన భర్త దాసేగౌడతో రొమాన్స్ చేస్తున్నట్లు భార్య జయా నటించింది. తరువాత పశువులను కట్టేసే బలమైన తాడుతో జయా, ఆమె ప్రియుడు బాబు కలసి దాసేగౌడ గొంత బిగించి చంపేశారు. తరువాత భర్త దాసేగౌడ శవాన్ని మాయం చెయ్యడానికి స్కెచ్ వేశారు.

సినిమా టైప్ లో హత్య..... వస్తువులు అన్నీ ?

సినిమా టైప్ లో హత్య..... వస్తువులు అన్నీ ?


భర్త దాసేగౌడను హత్య చేసిన జయా ప్రియుడు బాబు సహాయంతో కారులో శవాన్ని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరింది. భర్త దాసేగౌడకు చెందిన వస్తువులు అన్ని తీసుకుని బెంగళూరు నుంచి రామనగర జిల్లా వరకు అక్కడక్కడా ఓ వస్తువు విసిరేసింది. భర్త దాసేగౌడ శవాన్ని తీసుకెళ్లి 50 మీటర్ల డ్రైవనేజ్ లో విసిరేసిన జయా చేతులు దులుపుకుంది.

 ఏదో అనుకుంటే అంతా జరిగిపోయింది

ఏదో అనుకుంటే అంతా జరిగిపోయింది

భర్త దాసేగౌడను హత్య చేసి అతని శవాన్ని మాయం చేసిన జయా తన భర్త కనపడటం లేదని మిస్సింగ్ కేసు పెట్టింది. కేసు విచారణ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. భర్త దాసేగౌడను హత్య చేసిన తరువాత అతనికి సంబంధించిన వస్తువులు మొత్తం సినిమా ట్విస్ట్ ల టైప్ లో అక్కడక్కడా విసిరేసిందని వెలుగు చూడటంతో బెంగళూరు పోలీసులు బిత్తరపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+