Wife: నన్ను హత్య చెయ్యడానికి నా భర్త ప్రయత్నించాడు. కేసు పెట్టిన లేడీ కార్పోరేటర్, మ్యాటర్ !
బెంగళూరు/హుబ్బళి: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోషంగా ఉన్నారు. భర్త రాజకీయాల్లో ఉంటున్నాడు. అనేక కేసుల్లో కోర్టులు చుట్టూ తిరుగుతున్న భర్త అతని భార్యను కార్పోరేటర్ చేశాడు. భార్య కార్పోరేటర్ గా ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నది. జైలుకు వెళ్లిన భర్త బెయిల్ మీద బయటకు వచ్చాడు. కొంతకాలంగా లేడీ కార్పోరేటర్ కు, ఆమె భర్తకు గొడవలు జరుగుతున్నాయి. తను హత్య చెయ్యడానికి నా భర్త ప్రయత్నించాడని, నా గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడని లేడీ కార్పోరేటర్ పోలీసు కేసు పెట్టింది. పరాయి స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్న తన భర్త తనకు విడాకులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడని, నన్ను చంపడానికి ప్రయత్నించాడని లేడీ కార్పోరేటర్ కేసు పెట్టింది. గర్బవతి అయిన లేడీ కార్పోరేటర్ ను హత్య చెయ్యడానికి ఆమె భర్త ప్రయత్నించాడని వెలుగు చూడటం కలకలం రేపింది. లేడీ కార్పోరేటర్ భర్తను పోలీసులు అరెస్టు చేచెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

పెళ్లి చేసుకున్న లీడర్
హుబ్బళి-ధారవాడ మహానగర పాలికెలో ప్రస్తుతం శృతి చలవాది అలియాస్ శృతి లేడీ కార్పోరేటర్ గా విజయం సాధించింది. కొన్ని సంవత్సరాల క్రితం సంతోష్ అనే వ్యక్తిని శృతి వివాహం చేసుకుంది. పెళ్లి జరిగిన తరువాత సంతోష్, శృతి దంపతులు కొంతకాలం సంతోషంగా ఉన్నారు. భర్త సంతోష్ రాజకీయాల్లో ఉంటున్నాడు.

భార్య కార్పోరేటర్.... భర్త జైల్లో
అనేక కేసుల్లో కోర్టులు చుట్టూ తిరుగుతున్న భర్త సంతోష్ కు ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నాయకులు టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించారు. అనేక కేసుల్లో కోర్టులు చుట్టూ తిరుగుతున్న సంతోష్ చెలువాది జైలుకు వెళ్లి అతని పలుకుబడితో అతని భార్య శృతిని కార్పోరేటర్ చేశాడు. భార్య శృతి కార్పోరేటర్ గా ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నది.

భర్త మీద కేసు పెట్టిన లేడీ కార్పోరేటర్
జైలుకు వెళ్లిన సంతోష్ కొన్ని నెలల క్రితం బెయిల్ మీద బయటకు వచ్చాడు. కొంతకాలంగా లేడీ కార్పోరేటర్ శృతికి, ఆమె భర్త సంతోష్ కు గొడవలు జరుగుతున్నాయి. తనను హత్య చెయ్యడానికి నా భర్త సంతోష్ ప్రయత్నించాడని, నా గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడని లేడీ కార్పోరేటర్ శృతి హుబ్బళిలో పోలీసు కేసు పెట్టింది.

నా భర్తకు అక్రమ సంబంధం ఉంది
పరాయి స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్న తన భర్త సంతోష్ తనకు విడాకులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడని, తనతో పాటు తన అన్నను అతని అనుచరులతో చంపేస్తానని బెదిరిస్తున్నాడని శృతి హుబ్బళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నన్ను చంపడానికి నా భర్త సంతోష్ ప్రయత్నించాడని లేడీ కార్పోరేటర్ శృతి కేసు పెట్టింది.

లేడీ కార్పోరేటర్ భర్త అరెస్టు
గర్బవతి అయిన లేడీ కార్పోరేటర్ శృతిని హత్య చెయ్యడానికి ఆమె కట్టుకున్న భర్త సంతోష్ ప్రయత్నించాడని వెలుగు చూడటం హుబ్బళిలో కలకలం రేపింది. లేడీ కార్పోరేటర్ శృతిని హత్య చెయ్యడానికి ప్రయత్నించిన ఆమె భర్త సంతోష్ ను హుబ్బళి పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications