Wife: లవ్ మ్యారేజ్, భార్యకు చుక్కలు చూపించిన హమీద్, అసహజంగా ఆ టైపులో ?. దెబ్బకు అంతే!
ముంబాయి/ బెంగళూరు: యువతి, యువకుడికి సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది. కొంతకాలం తరువాత ఇద్దరూ నేరుగా కలుసుకున్నారు. అమ్మాయికి మాయమాటలు చెప్పిన యువకుడు ఆమెను వలలో వేసుకున్నాడు. రానురాను యువతిని లొంగదీసుకున్న యువకుడు ఆమెను నిలువునా ముంచేయడమే కాకుండా ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. అసహజంగా సెక్స్ చెయ్యాలని భార్యకు నరకం చూపించాడు.
ముంబాయిలోని కుల్దారా కపాడియా నగర్ లో అబ్బుల్లా హమీద్ ఖాన్ అలియాస్ అబ్దుల్లా (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 2018లో సపోషల్ మీడయాలో ఓ యువతి హమీద్ కు పరిచయం అయ్యింది, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆమె వెంటపడిన అబ్దుల్లా చివరికి ఆమెను లొంగదీసుకున్నాడు. ప్రతిరోజు ఆమెతో హమీద్ మాట్లాడాడు.

హమీద్ మాయలో పడిపోయిన యువతి అతనికి శారీక సుఖం ఇవ్వడం మొదలుపెట్టింది. 2019లో ప్రియురాలు గర్బవతి అయ్యింది. విషయం తెలుసుకున్న హమీద్ ఆమెకు మాయమాటలు చెప్పి మాత్రాలు ఇచ్చి అబార్షన్ చేయించాడు. తరువాత యువతి తనను పెళ్లి చేసుకోవాలని హమీద్ మీద ఒత్తిడి చేసింది.
యువతిని హమీద్ రహస్యంగా వివాహం చేసుకుని అంతే రహస్యంగా కాపురం పెట్టాడు. అయితే 2020లో హమీద్ అసహజ సెక్స్ చెయ్యాలని అతని భార్య మీద ఒత్తిడి చేశాడు. అప్పటి నుంచి ఎక్కడికంటే అక్కడికి భార్యన పిలుచుకుని వెలుతున్న హమీద్ ఆమెతో అసహజంగా సెక్స్ చెయ్యాలని టార్చర్ పెట్టాడు. భర్త హమీద్ టార్చ్ తో విసిగిపోయిన అతని భార్య ముంబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు హమీద్ ను అరెస్టు చేసి అతని భార్య నుంచి వివరాలు సేకరించి కేసు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications