Wife love story: భార్యకు భాయ్ ఫ్రెండ్ కాదు గర్ల ఫ్రెండ్, ఇద్దరూ ఏం చేశారంటే, కాలేజ్ లో !
చెన్నై: భర్తతో కళ్లుమూసుకుని కాపురం చేసిన భార్య కొడుక్కి జన్మనిశ్చింది. భర్తతో అంటిముట్టనట్లు కాపురం చేస్తున్న భార్య కొంతకాలం గడిపింది. భర్తతో బెడ్ రూమ్ లో ఉండటానికి అతని భార్య ఎక్కువగా ఇష్టపడేదికాదని సమాచారం. చాలాకాలం పెద్దలు నీ భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని, అనుభవించాల్సిన జీవితం ఇంకాచాలా ఉందని ఆమెకు నచ్చచెబుతూ వచ్చారు. పెద్దలు బుద్దిమాటలు చెప్పిన ప్రతిసారి సరే అని చెప్పిన భార్య ఆమె భర్తతో మాత్రం కలిసి ఉండలేకపోయింది. తన భార్య ఎప్పటికైనా మారుతుందని భర్త ఎదురు చూశాడు. అయితే భర్త అనుకున్నట్లు జరగలేదు. రెండు సంవత్సరాల వయసు ఉన్న కొడుకును, భర్తను వదిలేసిన భార్య ఇంటి నుంచి పారిపోయింది. తన భార్య కనపడటంలేదని, వెతికిపెట్టాలని ఆమె భర్త కేసు పెట్టాడు. కొన్ని నెలల పాటు పోలీసులు వెతికినా ఆమె ఆచూకి మాత్రం చిక్కలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా భర్త అతని భార్య ఆచూకి తెలుసుకోవాలని హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆదేశాలతో పోలీసులు అతి కష్టం మీద అతని కష్టం మీద భార్య ఆచూకి తెలుసుకున్నారు. ఇంతకాలం పారిపోయిన మహిళ ఎవరితో కలసి జీవిస్తుందో తెలుసుకున్న భర్త, కుటుంబ సభ్యులు, పోలీసులు షాక్ అయ్యారు.

కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి
తమిళనాడులోని మదురై సమీపంలోని పనగండి ప్రాంతంలో నివాసం ఉంటున్న శరవణన్ అనే వ్యక్తితో జయశ్రీకి వివాహం జరిగింది. శరవణన్, జయశ్రీ దంపతులు మొదట సంతోషంగానే ఉన్నారని సమాచారం. భర్త శరవణన్ తో కళ్లుమూసుకుని కాపురం చేసిన అతని భార్య జయశ్రీ 2019లో కొడుక్కి జన్మనిశ్చింది.

బెడ్ రూమ్ లో భర్తతో టచ్ మీనాట్ అని ఫాలో అయ్యింది
భర్త శరవణన్ తో అంటిముట్టనట్లు కాపురం చేస్తున్న భార్య జయశ్రీ కొంతకాలం గడిపింది. భర్త శరవణన్ తో బెడ్ రూమ్ లో ఉండటానికి అతని భార్య జయశ్రీ ఎక్కువగా ఇష్టపడేదికాదని సమాచారం. చాలాకాలం పెద్దలు నీ భర్త శరవణన్ తో కలిసి సంతోషంగా ఉండాలని, అనుభవించాల్సిన జీవితం ఇంకాచాలా ఉందని జయశ్రీకి నచ్చచెబుతూ వచ్చారు.

భార్య తీరు మాత్రం మారలేదు
పెద్దలు బుద్దిమాటలు చెప్పిన ప్రతిసారి సరే అని చెప్పిన జయశ్రీ ఆమె భర్త శరవణన్ తో మాత్రం కలిసి ఉండలేకపోయింది. తన భార్య జయశ్రీ ఎప్పటికైనా మారుతుందని ఆమె భర్త శరవణన్ ఎదురు చూశాడు. అయితే భర్త శరవణన్ అనుకున్నట్లు మాత్రం జరగలేదు. భర్త శరవణన్ ను దూరం పెడుతూ వచ్చిన జయశ్రీ కొంతకాలం గడిపేసింది.

భార్య ఎస్కేప్ తో భర్తకు షాక్
కొన్ని నెలల క్రితం కొడుకును, భర్త శరవణన్ ను వదిలేసిన జయశ్రీ ఇంటి నుంచి పారిపోయింది. తన భార్య జయశ్రీ కనపడటంలేదని, వెతికిపెట్టాలని ఆమె భర్త మదురై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. కొన్ని నెలల పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులు వెతికినా జయశ్రీ ఆచూకి మాత్రం చిక్కలేదు.

హైకోర్టును ఆశ్రయించిన భర్త
పట్టువదలని విక్రమార్కుడిలా శరవణన్ అతని భార్య ఆచూకి తెలుసుకోవాలని మదురై హైకోర్టును ఆశ్రయించాడు. మదురై హైకోర్టు ఆదేశాలతో పోలీసులు అతి కష్టం మీద చెన్నైలో శరవణన్ భార్య జయశ్రీ ఆచూకి తెలుసుకున్నారు. చెన్నైలోని అద్దె ఇంటిలో జయశ్రీ దుర్గాదేవి అనే మహిళతో కలిసి జీవిస్తుందని తెలుసుకున్న పోలీసులు ఇద్దరిని పట్టుకుని కోర్టు ముందు హాజరుపరిచారు.

అసలు మ్యాటర్ తో షాక్
శరవణన్ భార్య జయశ్రీ, దుర్గాదేవి ప్రైవేట్ కాలేజ్ లో కలిసి చదువుతున్నారు. ఆ సమయంలో దుర్గాదేవి, జయశ్రీ అసహజ సెక్స్ కు (స్వలింగసంపర్కం సెక్స్)కు అలవాటుపడ్డారు. విషయం తెలుసుకున్న జయశ్రీ కుటుంబ సభ్యులు ఆమెను మందలించి శరవణన్ తో వివాహం జరిపించేశారు. వివాహం జరిగిన తరువాత జయశ్రీ ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది.

కనికరం లేకుండా ప్రియురాలితో వెళ్లిపోయిన మహిళ
ఆ సమయంలో తాను గర్బవతి అని తెలుసుకున్న జయశ్రీ కొడుకు పుట్టే వరకు వేసి చూసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
తాను దుర్గాదేవి ప్రేమికుల్లా కలిసిమెలసి తిరిగామని జయశ్రీ చెప్పింది. తన కోసం దుర్గాదేవి మగాడిలా వెంట్రుకలు కత్తిరించుకుందని, మగాడిలా ఫ్యాంట్, షర్టు వేసుకుందని, ఆమెను మరిచిపోలేక తాను ఇంటి నుంచిపారిపోయానని జయశ్రీ కోర్టులో చెప్పింది.

ప్రియురాలితో వెళ్లిపోయిన భార్య
జయశ్రీ మేజర్ కావడంతో ఆమె ఎవరితో ఉండాలంటే వారితో ఉండవచ్చని కోర్టు చెప్పిందని పోలీసులు అన్నారు, కోర్టు నుంచి బయటకు వచ్చిన జయశ్రీకి ఆమె రెండు సంవత్సరాల కొడుకును చూపించి మా వెంటరావాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. అయితే కొడుకు వైపు కన్నెత్తికూడా చూడకుండా జయశ్రీ అక్కడి నుంచి వెళ్లిపోయిందని తమిళ మీడియా అంటోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications