Sadist husband: భార్య గర్బవతి, హాకీ స్టిక్ తో కొట్టి చంపేసిన భర్త, పెళ్లి జరిగినప్పటి నుంచి !

లక్నో/ చెన్నై: పెద్దలు చూసిన అమ్మాయి ముందు ఆరు సంవత్సరాల క్రితం బుద్దిమంతుడిగా నటించిన భర్త ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత భర్త సంవత్సరానికి ఒకసారి భార్యను పుట్టింటికి తరిమేసి వరకట్నం తీసుకురావాలని టార్చర్ పెట్టిన భర్త ఆమెను నరకం చూపించాడు. నాలుగు సంవత్సరాల కొడుకు కళ్ల ముందు ఉన్నా అతనికి మాత్రం భార్య పుట్టింటి మీద కన్ను ఉంది. మరోసారి భార్య గర్బవతి కావడంతో భర్త ఇంకా రెచ్చిపోయాడు. తన భార్య గర్బవతిగా ఉన్న టైమ్ కట్నం అడిగితే ఇచ్చేస్తారని భర్త ప్లాన్ వేశాడు. భార్య 7 నెలల గర్బవతి అని తెలిసినా ఆమెకు ప్రత్యక్షనరకం చూపించాడు. పుట్టింటి నుంచి నేను చచ్చినా కట్నం తీసుకురానని భార్య తేల్చి చెప్పింది. అయితే నువ్వు నిజంగానే చచ్చిపో అంటూ హాకీ స్టిక్ తీసుకున్న భర్త 7 నెలల గర్బవతి అయిన భార్య మీద దాడి చెయ్యడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.

 6 సంవత్సరాల క్రితం

6 సంవత్సరాల క్రితం

ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్ గంజ్ నగర్ లో సంతోష్ చౌదరి అనే యువకుడు ఉన్నాడు. ఆరు సంవత్సరాల క్రితం బుద్దిమంతుడిగా నటించిన సంతోష్ చౌదరి ఇంట్లో చూపించిన సరోజ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత భర్త సంతోష్ చౌదరి సంవత్సరానికి ఒకసారి భార్య సరోజను పుట్టింటికి తరిమేసి వరకట్నం తీసుకురావాలని టార్చర్ పెట్టాడు. వివాహం జరిగినప్సటి నుంచి సరోజకు ఆమె భర్త సంతోష్ చౌదరి నరకం చూపించాడు.

 ప్రతినిత్యం భర్తకు అదే ద్యాస

ప్రతినిత్యం భర్తకు అదే ద్యాస

ప్రస్తుతం సంతోష్ చౌదరి, సరోజ దంపతులకు నాలుగు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. కొడుకు కళ్ల ముందు తిరుగుతున్నా అతనికి మాత్రం భార్య సరోజ పుట్టింటి మీద కన్ను ఉంది. మరోసారి భార్య సరోజ గర్బవతి కావడంతో భర్త సంతోష్ కుమార్ ఇంకా రెచ్చిపోయాడు. తన భార్య సరోజ గర్బవతిగా ఉన్న టైమ్ లో వరకట్నం అడిగితే ఇచ్చేస్తారని భర్త ప్లాన్ వేశాడు. భార్య సరోజ 7 నెలల గర్బవతి అని తెలిసినా సంతోష్ కుమార్ ఆమెకు ప్రత్యక్షంగా నరకం చూపించాడు.

 హాకీ స్టిక్ తో చంపేసిన భర్త

హాకీ స్టిక్ తో చంపేసిన భర్త

పుట్టింటి నుంచి నేను చచ్చినా కట్నం తీసుకురానని భార్య సరోజ తేల్చి చెప్పింది. ఇదే విషయంలో కొన్ని రోజుల నుంచి సంతోష్ చౌదరి, సరోజ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు సంతోష్ చౌదరికి ఎంత నచ్చచెప్పినా అతను మాత్రం మాట వినలేదు. నాను చచ్చినా వరకట్నం తీసుకురానని తేల్చి చెప్పిన సరోజను నువ్వు నిజంగానే చచ్చిపో అంటూ సంతోష్ చౌదరి హాకీ స్టిక్ తీసుకుని 7 నెలల గర్బవతి అయిన భార్య మీద దాడి చెయ్యడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.

నా అల్లుడు రాక్షసుడు

నా అల్లుడు రాక్షసుడు

భార్య సరోజను హత్య చేసిన సంతోష్ చౌదరి పరారైనాడు. వివాహం జరిగినప్పటి నుంచి తన అల్లుడు సంతోష్ చౌదరి తన కూతురు సరోజకు నరకం చూపించి చంపేశాడని ఆమె తండ్రి హరిరామ్ చౌదరి కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు గర్బవతి అయిన భార్య సరోజను హత్య చేసి పరారైన సంతోష్ చౌదరి కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+