Wife: డబ్బు దాహం, బంధువులను పిలిపించి భార్య మీద రేప్ చేయించి వీడియో తీసిన భర్త, యూట్యూబ్ లో !

జైపూర్/ రాజస్థాన్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. పెళ్లి జరిగిన సమయంలో యువతి కుటుంబ సభ్యులు పెళ్లి కొడుక్కి అడిగినంత కట్నం, బంగారు నగలు, బైక్ తీసిచ్చారు. పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాలకు మీ పుట్టింటి నుంచి అదనపుకట్నం తీసుకురావాలని భర్త అతని భార్యకు చెప్పాడు. నీకు పెళ్లి టైమ్ లోనే మా పుట్టింటి వాళ్లు ఇవ్వవలసిన కట్నం మొత్తం ఇచ్చేశారని, నేను అదనపుకట్నం తీసుకురానని భార్య తేల్చి చెప్పింది. ఇదే విషయంలో దంపతుల మద్య కొంతకాలం నుంచి గొడవలు జరిగాయి. తన భార్య కట్నం తీసుకురాలేదని రగిలిపోయిన భర్త శాడిస్టులా ప్రవర్తించాడు.

బంధువులను ఇంటికి పిలిపించి బెడ్ రూమ్ లో ఉన్న భార్య మీద సామూహిక అత్యాచారం చేయించాడు. భార్య మీద అత్యాచారం చేసే సమయంలో భర్త దానిని వీడియె తీశాడు. నువ్వు పుట్టింటి నుంచి వరకట్నం తీసుకురాకపోతే నీ రేప్ వీడియో యూట్యూబ్ వాళ్లకు, పోర్న్ సైట్ వాళ్లకు వీడియో అమ్మేసి ఆ వీడియోతో డబ్బులు సంపాధిస్తానని భర్త అతని భార్యను బ్లాక్ మెయిల్ చేశాడు. భార్య మీద బంధువులతో రేప్ చేయించడమే కాకుండా ఆ వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తానని భర్త పదేపదే బ్లాక్ మెయిల్ చేశాడు. చివరికి శాడిస్టు భర్త అనుకున్నంతపని చెయ్యడంతో బాధితురాలు పోలీసు కేసు పెట్టింది. అసలు మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు, మహిళ కుటుంబ సభ్యులు హడలిపోయారు.

 మూడేళ్ల క్రితం పెళ్లి

మూడేళ్ల క్రితం పెళ్లి

రాజస్థాన్ లోని భరత్ పూర్ లో రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 2019లో కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయిని రాకేష్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రాకేష్ దంపతులకు సంతోషంగా కాపురం చేశారు. పెళ్లి జరిగిన సమయంలో యువతి కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకకు రాకేష్ అడిగినంత కట్నం, బంగారు నగలు, బైక్ తీసిచ్చారు.

 ఇంకా కట్నం కావాలని భర్త టార్చర్

ఇంకా కట్నం కావాలని భర్త టార్చర్

పెళ్లి జరిగిన మూడు సంవత్సరాలకు మీ పుట్టింటి నుంచి అదనపుకట్నం తీసుకురావాలని రాకేష్ అతని భార్యకు చెప్పాడు. నీకు పెళ్లి టైమ్ లోనే మా పుట్టింటి వాళ్లు ఇవ్వవలసిన కట్నం మొత్తం ఇచ్చేశారని, నేను అదనపుకట్నం తీసుకురానని భార్య ఆమె భర్త రాకేష్ కు తేల్చి చెప్పింది. ఇదే విషయంలో రాకేష్ దంపతుల మద్య కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి.

 బంధువులతో భార్య మీద రేప్ చేయించిన భర్త

బంధువులతో భార్య మీద రేప్ చేయించిన భర్త

తన భార్య కట్నం తీసుకురాలేదని రగిలిపోయిన రాకేష్ శాడిస్టులా ప్రవర్తించాడు. ఇద్దరు బంధువులను ఇంటికి పిలిపించిన రాకేష్ బెడ్ రూమ్ లో ఉన్న అతని భార్య మీద సామూహిక అత్యాచారం చేయించాడు. భార్య మీద అత్యాచారం చేసే సమయంలో రాకేష్ దానిని వీడియె తీశాడు. బంధువులతో పాటు భర్త కూడా ఆమె మీద లైంగిక దాడి చేశాడు.

 భార్య రేప్ వీడియో పోర్న్ సైట్ లో అమ్మేయాలని ?

భార్య రేప్ వీడియో పోర్న్ సైట్ లో అమ్మేయాలని ?

నువ్వు పుట్టింటి నుంచి వరకట్నం తీసుకురాకపోతే నీ రేప్ వీడియో యూట్యూబ్ వాళ్లకు, పోర్న్ సైట్ వాళ్లకు వీడియో అమ్మేసి ఆ వీడియోతో డబ్బులు సంపాధిస్తానని రాకేష్ అతని భార్యను బ్లాక్ మెయిల్ చేశాడు. భార్య మీద బంధువులతో రేప్ చేయించడమే కాకుండా ఆ వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తానని రాకేష్ పదేపదే బ్లాక్ మెయిల్ చేశాడు.

 శాడిస్టు భర్త కథ క్లోజ్

శాడిస్టు భర్త కథ క్లోజ్

చివరికి శాడిస్టు భర్త అనుకున్నంతపని చెయ్యడంతో బాధితురాలు పోలీసు కేసు పెట్టింది. అసలు మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు, మహిళ కుటుంబ సభ్యులు హడలిపోయారు. భార్య మీద సామూహిక అత్యాచారం చేయించి దానిని వీడియో తీసిన భర్తతో పాటు అతని బంధువుల మీద కేసు నమోదు చేసిన భరత్ పూర్ పోలీసులు వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+