Wife: భర్త ఫ్రెండ్ తో ?, బెడ్ రూమ్ లో ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, కత్తికి పని చెప్పిన భర్త !

చెన్నై/ కడలూరు: ఇంట్లో చూపించిన మహిళను వివాహం చేసుకున్న వ్యక్తి ఆమెతో చక్కగా కాపురం చేశాడు. భార్యతో కలిసి భర్త అతని బంధువులు, స్నేహితుల ఇళ్లకి వెళ్లివస్తున్నాడు. వివాహం జరిగిన తరువాత భార్యతో కలిసి సినిమాలు షికార్లకు తిరిగాడు. స్నేహితుల ఇంటికి వెళ్లి వస్తున్న దంపతుల ఇళ్లకు వారి స్నేహితులు వచ్చి వెలుతున్నారు. ఇదే సమయంలో ఇంటికి వస్తున్న భర్త స్నేహితుడితో భార్యకు పరిచయం అయ్యింది. భర్త ఫ్రెండ్ తో ఆమెకు చనువు ఎక్కువ అయ్యింది. ఫ్రెండ్ కోసం అతని ఇంటికి వెలుతున్న వ్యక్తి స్నేహితుడి భార్యను వలలో వేసుకుని ఎంజాయ్ చేశాడు. విషయం తెలుసుకున్న భర్త అతని భార్యతో పాటు స్నేహితుడికి వార్నింగ్ ఇచ్చాడు.

ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఊరికి వెళ్లిన భర్త అనుకోకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఇంట్లో భార్య ఆమె ప్రియుడితో రొమాన్స్ చేస్తూ భర్తకు అడ్డంగా చిక్కిపోయింది. కత్తి తీసుకుని భార్యను, ఆమె ప్రియుడిని దారుణంగా పొడిచేశాడు. భర్త దాడి చెయ్యడంతో అతని కత్తిపోట్లకు భార్య బలి అయ్యింది. తీవ్రగాయాలైన ప్రియుడు మాత్రం తప్పించుకున్నాడు. భార్యను హత్య చేసిన భర్తకు జైలు శిక్షపడింది.

 మొదట్లో దంపతుల హ్యాపీలైఫ్

మొదట్లో దంపతుల హ్యాపీలైఫ్

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని చిదంబరం సమీపంలోని కట్టుమున్నార్ కోయిల్ సమీపంలో కోజిమ్ (36) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం ఇంట్లో చూపించిన సుధామణి సుందరి (36) అనే మహిళను వివాహం చేసుకున్న కోజిమ్ ఆమెతో చక్కగా కాపురం చేశాడు. భార్య సుధామణితో కలిసి ఆమె భర్త కోజిమ్ అతని బంధువులు, స్నేహితుల ఇళ్లకి వెళ్లివస్తున్నాడు. వివాహం జరిగిన తరువాత భార్య సుధామణితో కలిసి కోజిమ్ సినిమాలు షికార్లకు తిరిగాడు.

 భర్త ఫ్రెండ్ తో ?

భర్త ఫ్రెండ్ తో ?

స్నేహితుల ఇంటికి వెళ్లి వస్తున్న కోజిమ్, సుధామణి దంపతుల ఇళ్లకు వారి స్నేహితులు వచ్చి వెలుతున్నారు. ఇదే సమయంలో ఇంటికి వస్తున్న భర్త కోజిమ్ స్నేహితుడితో సుందరపాండియ్ కు కోజిమ్ భార్య సుధామణికి పరిచయం అయ్యింది. భర్త కోజిమ్ ఫ్రెండ్ సుందరపాండియన్ తో సుధామణికి చనువు ఎక్కువ అయ్యింది.

 ఫ్రెండ్ భార్యతో ఎంజాయ్

ఫ్రెండ్ భార్యతో ఎంజాయ్

ఫ్రెండ్ కోజిమ్ కోసం అతని ఇంటికి వెలుతున్న సుందరపాండియన్ స్నేహితుడి భార్య సుధామణిని వలలో వేసుకున్నాడు. ఫ్రెండ్ కోజిమ్ కోసం అతని ఇంటికి వెలుతున్న సుందరపాడియన్ స్నేహితుడి భార్య సుధామణితో ఎంజాయ్ చేశాడు. చాలాకాలం పాటు సుందరపాండియన్, సుధామణిల అక్రమ సంబంధం సీక్రేట్ గా సాగిపోయింది. రానురాను ఆ విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలిసిపోయింది.

 రగిలిపోయిన భర్త....... పట్టించుకోని భార్య

రగిలిపోయిన భర్త....... పట్టించుకోని భార్య

భార్య సుధామణి, స్నేహితుడు సుందరపాండియన్ అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న భర్త కోజిమ్ రగిలిపోయాడు. భార్య సుధామణితో పాటు స్నేహితుడు సుందరపాండియన్ కు పద్దతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. అయితే భర్త కోజిమ్ వార్నింగ్ ఇచ్చినా అతని భార్య సుధామణి ఏమాత్రం పట్టించుకోలేదని తెలిసింది. ఇదే విషయంలో కోజిమ్, సుధామణి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

 బెడ్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య..... ఫినిష్

బెడ్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య..... ఫినిష్

2018 జూన్ 15వ తేదీన ఊరికి వెళ్లిన కోజిమ్ అనుకోకుండా ఇంటికి వెళ్లిపోయాడు. అదే రోజు ఇంట్లో భార్య సుధామణి ఆమె ప్రియుడు సుందరపాండియన్ తో రొమాన్స్ చేస్తూ ఆమె భర్త కోజిమ్ కు అడ్డంగా చిక్కిపోయింది. కత్తి తీసుకుని భార్య సుధామణిని, ఆమె ప్రియుడు సుందరపాండియన్ ను దారుణంగా పొడిచేశాడు. భర్త దాడి చెయ్యడంతో అతని కత్తిపోట్లకు భార్య సుధామణి బలి అయ్యింది. తీవ్రగాయాలైన ప్రియుడు సుందరపాండియన్ మాత్రం తప్పించుకున్నాడు.

 భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష

భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష

అప్పట్లో పోలీసులు కోజిమ్ ను అరెస్టు చేసి జైలకు పంపించారు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. భార్యను భర్త కోజిమ్ హత్య చేశాడని కోర్టులో రుజువు అయ్యింది. భార్యను హత్య చేసిన భర్త కోజిమ్ కు బుధవారం యావజ్జీవ శిక్షతో పాటు రూ. 2 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి చెమ్మాల్ తీర్పు చెప్పారు. భార్య హత్య కేసులో నాలుగు సంవత్సరాలకు కోజిమ్ కు జైలు శిక్ష పడిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనోహరన్ గురువారం మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+