చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: లేడీని రేప్ చేసి వీడియో తీశాడు, రూ. 5 లక్షలకు బ్లాక్ మెయిల్, విడాకుల కోసం వీడియో పోస్టు చసిన భర్త !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ చెన్నై: భర్తతో సంతోషంగా కాపురం చేసుకుంటున్న భార్య జీవితం ఊహించని మలుపు తిరిగింది. అనుకోకుండా భార్య జీవితంలో ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి ఆమెను ఎలాగైనా అనుభవించాలని డిసైడ్ అయ్యాడు. ఎర్రగా యాపిల్ పండులా ఉన్న స్నేహితుడి భార్యతో ఎంజాయ్ చెయ్యాలని చాలా కాలం నుంచి వేచి చూస్తున్న ఆ కామాంధుడికి మంచి చాన్స్ మాత్రం రాలేదని తెలిసింది. అయితే అనుకోకుండా ఆ పోటుగాడు యాపిల్ పండులాంటి లేడీ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె భర్త కూడా ఇంట్లో లేకపోవడంతో అతనికి మంచి చాన్స్ చిక్కింది. మహిళ వంట గదిలో ఉన్న సమయంలో బెడ్ రూమ్ లోకి వెళ్లిన కేటుగాడు అక్కడ అతని మొబైల్ ఫోన్ వీడియో ఆన్ చేసి బయటకు వచ్చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను బెడ్ రూమ్ లోకి లాక్కొని వెళ్లి ఆమె మీద ఆ కామాంధుడు అత్యాచారం చేశారు. అత్యాచారం చేసే సమయంలో మొబైల్ లో వీడియో తీసిన కామాంధుడు తనకు రూ. 5 లక్షలు ఇవ్వకపోతే వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. రూ. 5 లక్షలు ఇవ్వనని బాధితురాలు తేల్చి చెప్పింది. చాలా కాలం మహిళను బ్లాక్ మెయిల్ చేసిన కామాంధుడు చివరికి డబ్బు రాదని తెలుసుకుని ఆ వీడియోను భాధితురాలి భర్తకు షేర్ చేశాడు. వేరే వ్యక్తితో నువ్వు ఎంజాయ్ చేశావని, తనకు విడాకులు ఇచ్చేయాలని భర్త బాధితురాలిని డిమాండ్ చేశాడు. విడాకులు ఇవ్వడానికి భార్య నిరాకరించడంతో భార్య రేప్ వీడియోను ఆమె భర్త సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అది వైరల్ అయిపోయింది. రేప్ చేసిన కామాంధుడు, కట్టుకున్న భర్త ఆరాచకాలకు ఆమె బలి కావడంతో మామలు ఎంట్రీ ఇచ్చారు.

Illegal affair: తల్లికి కొవ్వు, ప్రియుడి డబుల్ యాంగిల్ ఇద్దరితో ఒకేసారి, కొడుకు చూశాడని ?, కుప్పం !Illegal affair: తల్లికి కొవ్వు, ప్రియుడి డబుల్ యాంగిల్ ఇద్దరితో ఒకేసారి, కొడుకు చూశాడని ?, కుప్పం !

 దంపతుల హ్యాపీ జీవితం

దంపతుల హ్యాపీ జీవితం


ముంబాయిలోని డియోనార్ ఏరియాలో రాకేష్ వర్మా, రీనా (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త రాకేష్ వర్మాతో సంతోషంగా కాపురం చేసుకుంటున్న అతని భార్య రీనా జీవితం ఊహించని మలుపు తిరిగింది. అనుకోకుండా భార్య రీనా జీవితంలోకి ఆమె భర్త స్నేహితుడు రమేష్ (పేరు మార్చడం జరిగింది) ఎంట్రీ ఇచ్చి ఆమెను ఎలాగైనా అనుభవించాలని డిసైడ్ అయ్యాడు.

యాపిల్ పండులాటి ఫిగర్ మీద కన్నుపడింది

యాపిల్ పండులాటి ఫిగర్ మీద కన్నుపడింది

ఎర్రగా యాపిల్ పండులా ఉన్న స్నేహితుడు రాకేష్ వర్మా భార్య రీనాతో ఎంజాయ్ చెయ్యాలని చాలా కాలం నుంచి వేచి చూస్తున్న కామాంధుడు రమేష్ కి మంచి చాన్స్ మాత్రం రాలేదని తెలిసింది. అప్పుడప్పుడు రాకేస్ ఇంటికి అతని స్నేహితుడు రమేష్ వెళ్లి వస్తున్నాడని సమాచారం. అనుకోకుండా రమేష్ యాపిల్ పండులాంటి లేడీ రీనా ఇంటికి వెళ్లాడు.

బెడ్ రూమ్ లో మొబైల్ ఆన్ చేసి రేప్ చేశాడు

బెడ్ రూమ్ లో మొబైల్ ఆన్ చేసి రేప్ చేశాడు

రమేష్ ఇంటికి వెళ్లిన సమయంలో రీనా భర్త రాకేష్ ఇంట్లో లేకపోవడంతో అతనికి మంచి చాన్స్ చిక్కింది. రీనా వంట గదిలో ఉన్న సమయంలో బెడ్ రూమ్ లోకి వెళ్లిన రమేష్ అక్కడ అతని మొబైల్ ఫోన్ వీడియో ఆన్ చేసి బయటకు వచ్చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న రీనాను బెడ్ రూమ్ లోకి లాక్కొని వెళ్లిన రమేష్ ఆమె మీద అత్యాచారం చేశారు. అదే సమయంలో రీనాను రమేష్ అనుభవిస్తున్న సమయంలో అతని మొబైల్ ఫోన్ లో వీడియో రికార్డు అయ్యింది.

రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్

రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్

రీనా మీద అత్యాచారం చేసే సమయంలో మొబైల్ లో వీడియో తీసిన కామాంధుడు రమేష్ తనకు రూ. 5. 20 లక్షలు ఇవ్వకపోతే వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. రూ. 5 లక్షలు ఇవ్వనని బాధితురాలు రీనా రమేష్ కు తేల్చి చెప్పింది. చాలా కాలం రీనాను పదేపదే బ్లాక్ మెయిల్ చేసిన కామాంధుడు రమేష్ చివరికి డబ్బు రాదని తెలుసుకుని ఆ వీడియోను రీనా భర్త రాకేష్ వర్మాకు షేర్ చేశాడు.

విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేసిన భర్త

విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేసిన భర్త

రమేష్ తో నువ్వు ఎంజాయ్ చేశావని, తనకు విడాకులు ఇచ్చేయాలని భర్త రమేష్ అతని భార్య రీనాను డిమాండ్ చేశాడు. విడాకులు ఇవ్వడానికి రీనా నిరాకరించడంతో ఆమె భార్య రాకేష్ వర్మా ఆ రేప్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అది వైరల్ అయిపోయింది. విషయం తెలుసుకున్న రీనా ముంబాయి పోలీసులను ఆశ్రయించింది. మొదట పోలీసులు రీనా భర్త రాకేష్ ను అరెస్టు చేశారు. తరువాత రేప్ చేసిన కామాంధుడు రమేష్ ను అరెస్టు చేశారు. కట్టుకున్న భర్త, కామాంధుడి ఆరాచకాలకు ఆమె బలి కావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి కేసు విచారణ చేస్తున్నారు.

English summary
Wife: Man rapes woman and makes video, husband posts video on social media in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X