Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: మ్యాటర్ మామూలే అనుకున్నారు. అల్లుడికి రంకుపురాణం, ఇంట్లో కూతురు !

బెంగళూరు: యువతికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. బందువుల్లో పెళ్లి చేద్దామా ?, బయట సంబంధం చూద్దామా ? అని కొంతకాలం కుటుంబ సభ్యులు ఆలోచించారు. చివరికి ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. భర్తతో సంతోషంగా కాపురం చేసి పిల్లాపాపలతో జీవితాంతం సుఖపడుతుంది అనుకున్న ఆమె శవమై కనిపించింది.

బెంగళూరులో ఖతిజా కబ్రా అలియాస్ ఖతిజా (29) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం ఖతిజాకు వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. కొందరు బందువుల్లో పెళ్లి చేద్దామని ఆమె కుటుంబ సభ్యులకు చూసించారు, మరి కొందరు బయట సంబంధం చూసి ఆమెకు పెళ్లి చెయ్యాలని ఖతిజా కుటుంబ సభ్యులకు సూచించారు.

Wife: Married young woman body suspended death in bengaluru city in Karnataka.

ఇలా అలా చేసి రెహమాన్ అనే వ్యక్తితో ఖతిజా పెళ్లి జరిపించారు. వివాహం చేసుకున్న భర్తతో ఖతిజా సంతోషంగా కాపురం చెయ్యాలని వెళ్లింది. తరువాత భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు ఖతిజాకు నరకం చూపించారని తెలిసింది. పెద్దలు పంచాయితీలు చేసి ఖతీజా, రెహమాన్ దంపతుల మద్య పంచాయితీలు చేశారు.

ఎవరు ఎన్ని చెప్పినా ఖతిజా కాపురం మాత్రం చక్కబడలేదని తెలిసింది. చివరికి ఖతిజా ఉరి వేసుకుని ఆత్మహత్య చేకుందని ఆమె భర్త కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు, తన అల్లుడికి పెళ్లికి ముందే వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని, ,ఇదే విషయంలో గొడవలు జరిగాయని, మా అల్లుడు, అతని తల్లిదండ్రులు కలసి ఖతిజాను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఖతిజా కుటుంబ సభ్యులు బెంగళూరులోని సుద్దగుంటపాళ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+