Illegal affair: చిత్రా స్కెచ్, ముగుడికి చిత్రాన్నం, ప్రియుడికి చికెన్ బిర్యానీ, దెబ్బతో !

చెన్నై/ మదురై/ తిరుచ్చి: అక్రమ సంబంధం కారణంగా భార్య భర్తను పక్కా స్కెచ్ తో భర్తను లేపించేసింది. ప్రియుడితో పాటు అతని స్నేహితులతో లింక్ పెట్టుకున్న భార్యకు భర్త చేదు అయ్యాడు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను లేపేయాలని భార్య చిత్రా స్కెచ్ వేసింది. భర్తను చంపించడానికి ప్రియుడితో పాటు అతని గ్యాంగ్ లోని రసికుల సహాయం తీసుకున్న కిలాడీ ఆంటీ అనుకున్నంత పని చేసి భర్తకు చిత్రాన్నం తినిపించేసింది. సందులో సడేమియా అంటూ ఆంటీ భర్త హత్యకు సహకరించిన కేటుగాళ్లకు ఇప్పుడు అనుకోని సీన్ ఎదురుకావడంతో కటకటాలపాలైనారు.

 పాపం అంకుల్ పసివాడు

పాపం అంకుల్ పసివాడు

తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని పెరంబూరు సమీపంలోని ఇరుర్ మారియమ్మన్ కోవిల్ వీధికి చెందిన ముత్తు (50), అతని భార్య చిత్రా. ముత్తు, చిత్రా దంపతులు చాలా కాలం సంతోషంగానే ఉన్నారు. తరువాత చిత్రా, ముత్తు దంపతుల కాపురంలో సమస్యలు మొదలైనాయి. అయినా భర్త ముత్తు చాలా ఓపికగా భార్య చిత్రాతో సంసారం చేస్తూ వచ్చాడు.

 చిత్రాంగి చిత్రాకు కొవ్వు ఎక్కువే

చిత్రాంగి చిత్రాకు కొవ్వు ఎక్కువే

భర్త ముత్తు పని మీద బయటకు వెళ్లిన తరువాత చిత్రా చుడు తిరుగుళ్లు తిరగడం మొదలుపెట్టింది .ఇలా చెడు తిరుగుళ్లు తిరుగుతున్న చిత్రా రాజేష్ అనే యువకుడిని తగులుకుంది. రాజేష్ తో ఎంజాయ్ చేస్తున్న చిత్రా తరువాత మరింత గాలి తిరుగుడు తిరగడం మొదలుపెట్టింది.

 ఎంజాయ్ చెయ్యాలి అంతే

ఎంజాయ్ చెయ్యాలి అంతే

భర్త ముత్తుకు తెలీకుండా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టిన చిత్రా పిచ్చపాటిగా తిరిగింది. ఇక అప్పటి నుంచి చిత్రా ఆటలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. సందట్లో సడేమియా అంటూ రాజేష్ స్నేహితులు కూడా చిత్రా ఆంటీ మీద కన్ను చేసి ఆంటీ ఆంటీ అంటూ పిలవడం మొదలుపెట్టి ఆమె వెంట తిరగేశారు.

 స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా చిత్రా ఆంటీ డోంట్ కేర్

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా చిత్రా ఆంటీ డోంట్ కేర్

భార్య తిరుగుళ్ల గురించి తెలుసుకున్న భర్త చిత్రాను బుద్ది మార్చుకోవాలని మందలించాడు. నిత్యం ఎక్కడో అక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని, నా జీవితంలో ఇలాంటి సంఘటనలు కొత్తగా జరగడం లేదని చిత్రా చాలా నిర్లక్షం చేసింది. పనిలోని పనిగా భర్త ముత్తు మాటలను చిత్రా ఏమాత్రం పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టింది. భర్త ముత్తు భార్య చిత్రాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.

 చిత్రా పక్కా స్కెచ్ తో సిడేల్

చిత్రా పక్కా స్కెచ్ తో సిడేల్

తన భర్త ముత్తు అడ్డుగా ఉంటే తన ఆగడాలకు కష్టం అవుతోందని చిత్రా భావించింది. ఎలాగైనా భర్త ముత్తును అంతం చెయ్యాలని భార్య చిత్రా పక్కా స్కెచ్ వేసింది. తన భర్తను చంపేయాలని చిత్రా ప్రియుడు రాజేష్ కు చెప్పింది. తన ప్రియురాలి భర్త రాజేష్ ను చంపేయాలని, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ప్రియుడు రాజేష్ కు చెప్పింది.

 భలే చిత్రాంగి చిత్రా ప్లాన్

భలే చిత్రాంగి చిత్రా ప్లాన్

చిత్రాంగి చిత్రా స్కెచ్ తో రెండు రోజుల క్రితం పక్కాప్లాన్ తో ముత్తును అతని భార్య ప్రియుడు రాజేష్ అతని ఫ్రెండ్స్. కిరాయి హంతకులు కలిసి చంపేశారు. పోలీసుల విచారణలో చిత్రా పొంతనలేని విషయాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం పెరిగిపోయింది. పోలీసులు చిత్రాను బెండ్ తియ్యడంతో ఆమె రంకుపురాణం మొత్తం బయటకు వచ్చింది.

 దెబ్బకు కిలాడీ ముఠా అందర్

దెబ్బకు కిలాడీ ముఠా అందర్

చిత్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసిన వెంటనే ఆమె ప్రియుడి అండ్ కో పరారైనారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న నలుగురు కేటుగాళ్లు అర్దరాత్రి అనుకోకుండా పోలీసులు చిక్కిపోయారు. హత్యకు గురైన ముత్తు నమ్మిన భార్య చిత్రా, ఆమె ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురి కావడం తిరుచ్చి ప్రాంతంలో కలకం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+