• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Wife: భార్య స్నానం చేస్తుంటే వీడియో తీసిన భర్త, భర్త చెప్పిన మాటతో పోలీసుల నోట్ల తడిఆరిపోయింది !

|

పూణే/ముంబాయి: వివాహం జరిగిన తరువాత దంపతులు ఇద్దరు సంతోషంగా ఉద్యోగాలు చేస్తూ సాఫీగా కాపురం సాగిస్తున్నారు. ఇంతకాలం ఉద్యోగాలు ముగించుకుని ఇంటికి చేరుకుంటున్న దంపతులు ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకుని ఆ కష్టాలు మరిచిపోవడానికి సంతోషంగా, చక్కగా కాపురం చేసుకుంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ, లాక్ డౌన్ కష్టాలకు భర్త ఉద్యోగం ఊడిపోయింది. భార్య మాత్రం ఉద్యోగం చేస్తూ కాపురం నెట్టుకుని వస్తోంది. ఇదే సమయంలో ఇంట్లో భార్య స్నానం చేస్తున్న సమయంలో భర్త వీడియో తీశాడు. అంతే అప్పటి నుంచి భార్యను ఆమె భర్త చిత్రహింసలకు గురి చేశాడు. భర్త వేధింపులు తట్టుకోలేని భార్య పోలీస్ స్టేషన్ లో భర్త మీద కేసు పెట్టింది. పోలీసులు భర్తను పిలిచి విచారణ చేసి అతని మొబైల్ ఫోన్ పరిశీలించారు. నీ భార్య స్నానం చేస్తున్న సమయంలో వీడియో ఎందుకు తీశావు ? అని పోలీసులు ప్రశ్నించారు. ఆ సందర్బంలో భర్త చెప్పిన సమాధానం విన్న పోలీసుల నోట్లు తడిఆరిపోయి వారి మైండ్ బ్లాక్ అయ్యింది.

Illegal affair: భర్తకు బకెట్, ప్రియుడికి జాకెట్, మూడో ఫ్లోర్ లో పెడితో భార్య ఏం చేసిందంటే !Illegal affair: భర్తకు బకెట్, ప్రియుడికి జాకెట్, మూడో ఫ్లోర్ లో పెడితో భార్య ఏం చేసిందంటే !

 దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు

దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు

మహారాష్ట్రలోని పూణే సిటీలోని దెహు రోడ్డులో 40 సంవత్సరాల రంజిత్, 35 సంవత్సరాల సిమ్రాన్ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం జరిగిన తరువాత రంజిత్, సిమ్రాన్ దంపతులు ఇద్దరు సంతోషంగా ఉద్యోగాలు చేస్తూ సాఫీగా కాపురం సాగిస్తున్నారు.

 భర్త ఉద్యోగం ఊడిపోయింది

భర్త ఉద్యోగం ఊడిపోయింది

ఇంతకాలం ఉద్యోగాలు ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకుంటున్న రంజిత్, సిమ్రాన్ దంపతులు ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకుని ఆ కష్టాలు మరిచిపోవడానికి సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ, లాక్ డౌన్ కష్టాలకు భర్త రంజిత్ ఉద్యోగం ఊడిపోయింది. భార్య సిమ్రాన్ మాత్రం ఉద్యోగం చేస్తూ కాపురం నెట్టుకుని వస్తోంది.

 భర్త ఏం చేశాడంటే ?

భర్త ఏం చేశాడంటే ?

ఉద్యోగం లేకపోవడంతో ప్రతిరోజూ ఇంట్లోనే ఉంటున్న భర్త రంజిత్ కు రకరకాల ఆలోచనలు వచ్చాయి. టైమ్ పాస్ కోసం ఇంట్లో రోజంతా టీవీ చూడటం మొదలుపెట్టాడు. రకరకాలుగా ఇంట్లో పేపర్లు చదువుతూ, సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ, యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ ఇలా రకరకాలుగా రంజిత్ కాలం గడుపుతూ వచ్చాడు.

 బాత్ రూమ్ లో భార్య స్నానం చేస్తుంటే ?

బాత్ రూమ్ లో భార్య స్నానం చేస్తుంటే ?

భార్య సిమ్రాన్ ప్రతిరోజూ ఉదయం ఇంట్లోని బాత్ రూమ్ లో స్నానం చేసి శుభ్రంగా రెడీ అయ్యి ఉద్యోగం చెయ్యడానికి ఆఫీసుకు వెలుతోంది. ఎప్పటిలాగే ఇంట్లో బాత్ రూమ్ లో భార్య స్నానం చేస్తున్న సమయంలో 10 నిమిషాల పాటు ఆమె భర్త వీడియో తీశాడు. భార్య బాత్ రూమ్ లోకి వెళ్లినప్పటి నుంచి ఆమె బయటకు వచ్చే వరకు పిన్ టూ పిన్ వీడియో తీసిన భర్త రంజిత్ తరువాత అతని శాడిజం చూపించాడు.

 ఎవడు వాడు ? ఎక్కడి నుంచి వస్తున్నావ్

ఎవడు వాడు ? ఎక్కడి నుంచి వస్తున్నావ్

సాయంత్రం ఉద్యోగం ముగించుకుని ఇంటికి వస్తున్న భార్య సిమ్రాన్ ను అతని భర్త రంజిత్ టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు ఎక్కడి నుంచి వస్తున్నావు ? నడిచి వస్తున్నావా ? లేక ఎవరైనా డ్రాప్ చేశారా ?, ఎవడు వాడు ?, ఎంజాయ్ చేసి వస్తున్నావా ? అంటూ భార్య సిమ్రాన్ కు భర్త నరకం చూపించాడు.

 కేసు పెట్టిన భార్య

కేసు పెట్టిన భార్య

ప్రతిరోజు భర్త రంజిత్ అడిగే తిక్కతిక్క ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అతని భార్య విసిగిపోయింది. తరువాత ఇంటికి వెలుతున్న భార్య ఆమె భర్త అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోవడం మొదలుపెట్టింది. అయినా భర్త రంజిత్ తీరులో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన సిమ్రాన్ దెహూ పోలీస్ స్టేషన్ లో భర్త మీద లిఖితపూర్వకంగా కేసు పెట్టింది.

 స్నానం చేస్తుంటే నా భర్త వీడియో తీశాడు

స్నానం చేస్తుంటే నా భర్త వీడియో తీశాడు

నేను బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీసిన తన భర్త దానిని అడ్డం పెట్టుకుని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సిమ్రాన్ పోలీసుల ముందుబోరున విలపించింది. భార్య ఆవేదన అర్థం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆమె భర్త రంజిత్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.

 మొగుడి దెబ్బకు పోలీసుల నోట్లో తడిఆరిపోయింది

మొగుడి దెబ్బకు పోలీసుల నోట్లో తడిఆరిపోయింది

నువ్వు నీ భార్య స్నానం చేస్తుంటే నువ్వు వీడియో ఎందుకు తీశావు అంటూ పోలీసులు రంజిత్ ను ప్రశ్నించారు. నాకు ఉద్యోగం పోయింది, ఇంట్లో ఉంటే బోరుగా ఉంది, నా భార్య ఉదయం ఉద్యోగానికి వెళ్లి రాత్రి లేటుగా ఇంటికి వస్తోంది, పగలు అంతా నేను నా భార్యను మిస్ అవుతున్నాను, ఖాళీగా ఎందుకు ఉండాలని ఆమె స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీసి పగలంతా ఆవీడియో చూసి నా భార్యను గుర్తు చేసుకుంటున్నాను అని చెప్పాడు. భర్త రంజిత్ చెప్పిన మాటలకు పోలీసుల నోట్లో తడిఆరిపోయి వాళ్ల మైండ్ బ్లాక్ అయ్యింది.

    Usain Bolt Newborn Twin Sons.. పేర్లు అదిరాయ్ బోల్టూ ! || Oneindia Telugu
     లాక్ డౌన్..... కరోనా ఎఫెక్ట్ తో భర్త మతిపోయింది

    లాక్ డౌన్..... కరోనా ఎఫెక్ట్ తో భర్త మతిపోయింది

    గతంలో భర్త రంజిత్ ఇలా ఎప్పుడు ప్రవర్తించలేదని అతని భార్య చెప్పిందని పోలీసులు అంటున్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో రంజిత్ ఉద్యోగం ఊడిపోయిందని, తరువాత అతను ఎంత ప్రయత్నించినా ఉద్యోగం మాత్రం రాలేదని పోలీసులు చెప్పారు. సొంత భార్య స్నానం చేస్తుంటే వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి చిత్రహింసలు పెట్టాడని భర్తను పోలీసులు అరెస్టు చేశారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం వెలువరించింది.

    English summary
    Wife personal video: Husband held for shooting wife’s video of taking showers in Pune in Maharashtra.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X