Wife: భార్య 7 నెలల గర్బవతి, నేరుగా ఇంటికి వెళ్లి భార్యను చంపేసిన శాడిస్టు భర్త, మ్యాటర్ తో షాక్!

జార్ఖండ్: కుటుంబ సభ్యులు చూపించిన యువకుడిని వివాహం చేసుకున్న యువతి అతనితో కాపురం చెయ్యడానికి అత్తారింటికి వెళ్లింది. కొన్ని నెలలుగా భర్తతో కాపురం చేసిన భార్య గర్బవతి అయ్యింది. భార్య ప్రస్తుతం 7 నెలల గర్బవతి. మద్యంకు బానిస అయిన భర్త రోజు పీకలదాక మద్యం సేవించి ఎంజాయ్ చేస్తున్నాడు. గర్బవతి అయిన భార్య బాగోగులు ఆమె పుట్టింటి వాళ్లు చూస్తున్నారు. తన భార్యకు ఆమె కుటుంబ సభ్యులు డబ్బులు ఇచ్చి వెలుతున్నారని తెలుసుకున్న భర్త అతని భార్య దగ్గర డబ్బులు లాక్కొని వెళ్లి మద్యం సేవించి అతని జల్సాలు అతను చేస్తున్నాడు.

మందు తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే భార్యను పట్టుకుని చితకబాదుతున్నాడు. అయితే మద్యం మత్తులో ఊగిపోయిన భర్త అతని 7 నెలల గర్బవతి అయిన భార్యను చంపేయడం కలకలం రేపింది. భార్యను చంపేయడంతో ఆమె కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు కూడా పోయాయని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

సంతోషంగా పెళ్లి చేసిన అమ్మాయి ఫ్యామిలీ

సంతోషంగా పెళ్లి చేసిన అమ్మాయి ఫ్యామిలీ

జార్ఖండ్ లోని చత్రా జిల్లాలోని హజారీబాగ్ లో ప్రియాదేవి (25) అనే యువతి నివాసం ఉంటున్నది. గత ఏడాది మే 25వ తేదీన చత్రా జిల్లాలోని ఓ గ్రామంలో నివాసం ఉంటున్న తిలకేశ్వర్ గంజు అలియాస్ తిలకేశ్వర్ అనే యువకుడితో ప్రియదేవి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు చూపించిన తిలకేశ్వరన్ ను వివాహం చేసుకున్న ప్రియాదేవి అతనితో కాపురం చెయ్యడానికి అత్తారింటికి వెళ్లింది.

భర్త పచ్చితాగుబోతు

భర్త పచ్చితాగుబోతు

వివాహం కాకముందు నుంచే తిలకేశ్వర్ కు పీకలదాక మద్యం సేవించే అలవాటు ఉంది. తిలకేశ్వర్ పచ్చి తాగుబోతు అనే విషయం తెలీక ప్రియాదేవి కుటుంబ సభ్యులు ఆమెకు అతనితో పెళ్లి జరిపించారు. కొన్ని నెలలుగా భర్త తిలకేశ్వర్ తో కాపురం చేసిన అతని భార్య ప్రియాదేవి గర్బవతి అయ్యింది.

భార్యను పీడించి డబ్బులు లాక్కొంటున్న భర్త

భార్యను పీడించి డబ్బులు లాక్కొంటున్న భర్త

ప్రియాదేవి ప్రస్తుతం 7 నెలల గర్బవతి. మద్యంకు బానిస అయిన తిలకేశ్వర్ రోజు పీకలదాక మద్యం సేవించి ఎంజాయ్ చేస్తున్నాడు. గర్బవతి అయిన ప్రియాదేవి బాగోగులు ఆమె పుట్టింటి వాళ్లు చూస్తున్నారు. తన భార్య ప్రియాదేవికి ఆమె కుటుంబ సభ్యులు డబ్బులు ఇచ్చి వెలుతున్నారని తెలుసుకున్న ఆమె భర్త తిలకేశ్వర్ భార్య దగ్గర డబ్బులు లాక్కొని వెళ్లి మద్యం సేవించి అతని జల్సాలు అతను చేస్తున్నాడు.

డబ్బులు ఇవ్వలేదని భార్యను చంపేశాడు

డబ్బులు ఇవ్వలేదని భార్యను చంపేశాడు

శుక్రవారం మందు తాగడానికి డబ్బులు ఇవ్వాలని తిలకేశ్వర్ అతని భార్య ప్రియాదేవికి చెప్పాడు. డబ్బులు ఇవ్వడానికి ప్రియాదేవి నిరాకరించడంతో తిలకేశ్వర్ ఆమెను పట్టుకుని చితకబాదుతున్నాడు. అయితే మద్యం మత్తులో ఊగిపోయిన తిలకేశ్వర్ అతని 7 నెలల గర్బవతి అయిన భార్య ప్రియాదేవిని చంపేయడం కలకలం రేపింది.

శాడిస్టు మొగుడు

శాడిస్టు మొగుడు

భార్య ప్రియాదేవిని చంపేయడంతో ఆమె కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు కూడా పోయాయని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. భార్యను చంపేసి తప్పించుకుని పారిపోయిన తిలకేశ్వర్ శనివారం పోలీసులకు చిక్కిపోయాడు. మద్యం తాగడానికి బానిస అయిన తిలకేశ్వర్ ఇప్పటికే ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ అమ్మేశాడని, చివరికి భార్యను కూడా చంపేశాడని ప్రియాదేవి కుటుంబ సభ్యులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+