పోర్న్ చూడాలంటూ భార్య ఒత్తిడి: తీరా చూస్తే ఆమె మరొకరితో శృంగారం చేస్తూ.., భర్తకు దొరికిపోయింది!
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ దంపతుల మధ్య పోర్న్ వీడియోలు చిచ్చుపెట్టాయి. పోర్న్ చూస్తూ శృంగారంలో పాల్గొనడం అంటే ఇష్టమున్న తన భార్యతో ఎప్పుడూ అలాగే చేసేవాడు భర్త. అయితే, ఈ క్రమంలో పోర్న్ వీడియోలు చూస్తున్న భర్తకు పెద్ద షాకిచ్చింది భార్య. దీంతో ఆ కాపురం కూలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పోర్న్ వీడియోలు చూడమంటూ భార్య..
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. బెంగళూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి(33) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి గత కొంతకాలం క్రితం వివాహమైంది. అయితే, అతని భార్య(32)కు పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉంది. దీంతో ఆమె అతడ్ని కూడా పోర్న్ వీడియోలను చూడాలని కోరేది. అయితే అతనికి మాత్రం ఇష్టం ఉండేది కాదు.

పోర్న్ వీడియోలో మరో వ్యక్తితో భార్య కనిపించడంతో..
ఈ క్రమంలో భార్య ఒత్తిడితో అతడు కూడా పోర్న్ వీడియోలు చూడటం ప్రారంభించాడు. పోర్న్ చూస్తూ ఆమెతో శృంగారంలో పాల్గొనేవాడు. అయితే, ఓసారి పోర్న్ వీడియోలు చూస్తున్న సమయంలో అతడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఎందుకంటే.. ఆ పోర్న్ వీడియో అతని భార్యదే కావడం గమనార్హం. ఆమె మరో వ్యక్తితో శృంగారంలో పాల్గొన్న వీడియో అది.

తన మాజీ పని అంటూ తప్పించుకుంది..
ఆ వీడియో ఏంటని ఆమెను ప్రశ్నించాడు భర్త. తన మాజీ ప్రియుడు ఈ వీడియోతో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పింది. పోర్న్ సైట్లో పెట్టిన విషయం తనకు తెలియదని చెప్పి తప్పించుకుంది. దీంతో అతడు కూడా తన భార్య తప్పేమీ లేదని అనుకుని శాంతించాడు.

ఆ తర్వాత మరో పోర్న్ వీడియోలోనూ..
ఆ తర్వాత మరోసారి కూడా పోర్న్ వీడియోలు చూస్తున్న సమయంలో మరో వ్యక్తితో తన భార్య శృంగారం చేస్తున్న చేస్తున్న వీడియో గుర్తించాడు భర్త. ఈసారి మాత్రం అతడు ఊరుకోలేదు. ఇదంతా ఏంటని ఆమెను గట్టిగా నిలదీశాడు. దీంతో ఆమె అసలు విషయం చెప్పింది.

పెళ్లికి ముందు నుంచే ఆమె పలువురితో..
తాను పెళ్లికి ముందే పలువురితో శృంగారంలో పాల్గొన్నానని భర్తకు షాకింగ్ న్యూస్ చెప్పింది. అయితే, తన శృంగార వీడియోలు పోర్న్ సైట్లలోకి ఎలా వచ్చాయో మాత్రం తెలియదని చెప్పుకొచ్చింది. దీంతో భర్త కోపం కట్టలు తెచ్చుకుంది. ఆమెతో మూడు ముళ్ల బంధాన్ని తెంచుకున్నాడు. నీ దారి నీది నా దారి నాది అని తెగేసి చెప్పేశాడు. విపరీతమైన కామవాంఛతో ఆమె తన కాపురంలో నిప్పులు పోసుకున్నట్లయింది.












Click it and Unblock the Notifications