Wife: భార్యకు అక్రమ సంబంధం, మేడమ్ ఫుల్ ఫాస్ట్, పెళ్లామ్ అంటే పాన్ పరాగ్ !
చెన్నై/మధురై: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. కొడుకు పుట్టిన తరువాత భర్తకు అతని భార్య మీద డౌట్ వచ్చింది. వీడు నా కొడుకేనా, కాదా అని ఆరా తీశాడు. వీడు నాకొడుకు కాదు, నా కలర్ కాదు అని భర్తకు అనుయానం వచ్చింది. అక్కడ భర్త రివర్స్ గేర్ వేశాడు. క్లైమాక్స్ లో భర్తకు ?
చెన్నైలోని అన్నానగర్ వెస్ట్ పుదుకాలనీలో శ్రీనివాసన్ నివాసం ఉంటున్నాడు. 2008లో అమ్ము అనే యువతితో శ్రీనివాసన్ తో వివాహం అయ్యింది. ఈ దంపతులకు 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. శ్రీనివాసన్ రోజూ పనికి వెళ్లకపోవడంతో అతని భార్య అమ్ము గొడవ పడటం మొదలు పెట్టింది. ఇదే విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నా ఇరుగుపోరుగు కుటుంబ సభ్యలు ఏ మాత్రం పట్టించుకోలేదని వెలుగు చూసింది.

ఇంతలో అమ్ము, ఆమె బంధువు శరవణన్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనికి దగ్గర అయ్యింది. తరువాత శ్రీనివాసన్ తన భార్యను చితకబాదేశాడు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను మోసం చేస్తున్నావని ఖండించాడు. ఈ పరిస్థితిలో 2018 లో శ్రీనివాసన్‌తో జీవించడానికి నిరాకరించిన అమ్ము ప్రియుడితో లేచిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాసన్ అతని భార్య అమ్మును వెతికిపట్టుకుని ఆమె మెడను తాడుతో బిగించి హత్య చేశాడు.
డీపీ చత్రం పోలీసులు కేసు నమోదు చేసి శ్రీనివాసన్‌ను అరెస్టు చేశారు. ఈ కేసును చెన్నై మహిళా కోర్టులో న్యాయమూర్తి విచారణ చేశారు. నిందితుడు శ్రీనివాసన్ అతని భార్యను హత్య చేశాడని వెలుగు చూడటంతో నిందితుడికి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. భార్యను హత్య చేపి సులభంగా తప్పించుకోవాలని ప్రయత్నించిన భర్త శ్రీనివాసన్ కు సరైన శిక్ష పడిందని బాధితురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు.












Click it and Unblock the Notifications