Wife: ఖర్చులకు రూ. 50 వేలు అడిగిన భార్య, డబ్బు ఇవ్వని సైనికుడిని చితకబాదిన పెళ్లామ్, ఫ్యామిలీ ప్యాక్ !

జైపూర్: భారత సైన్యంలో ఉద్యోగం చేస్తున్న యువకుడికి వివాహం చెయ్యాలని ఆయన కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఎన్నో సంబంధాలు చూసినా ఆ సైనికుడికి అంత త్వరగా పెళ్లి ఫిక్స్ కాలేదు. కొందరు బంధువులు, పెద్దలు ఓ యువతిని చూసి ఆమెతో సైనికుడి వివాహం గ్రాండ్ గా జరిపించారు. సైనికుడిగా ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడు అతని భార్యతో మొదట్లో చాలా సంతోషంగా కాపురం చేశాడు. సైనికుడి భార్యకు బయట తిరగాలన్నా, షాపింగ్ లు చెయ్యాలని ఎక్కువ ఆసక్తి. చూపించేది. తన భర్త ఎంత జీతం తీసుకుంటున్నాడు.

ఇంటికి ఎంత ఖర్చు అవుతోంది, డబ్బులు ఎంత మిగులుతోంది అని ఆ సైనికుడి భార్య ఎప్పుడు ఆలోచించలేదు. తనకు ఇంత డబ్బులు కావాలంటే అంతే డబ్బు ఇవ్వాలని భార్య ఆమె భర్తను డిమాండ్ చేసేది. ఢిల్లీలోని బంధువుల ఇంటికి వెళ్లి రావడానికి తనకు రూ. 50 వేలు డబ్బులు ఇవ్వాలని భార్య అడిగింది. తన దగ్గర అంత డబ్బులు లేవని, మరోసారి నువ్వు మీ బంధువుల ఇంటికి వెళ్లాలని సైనికుడు అతని భార్యకు చెప్పాడు. భర్త చెప్పిన మాటకు భార్యకు ఎక్కడో మండిపోయింది. అంతే పుట్టింటికి ఫోన్ చేసిన భార్య అతని సోదరులతో పాటు బంధువులను ఇంటికి పిలిపించుకుని సుమారు 7 గంటల పాటు భర్తను చితకబాదేశారు. కొన్ని గంటల పాటు భర్తను కట్టేసి కొట్టడంతో అతనికి తీవ్రగాయాలైనాయి. నా భార్య నన్ను చంపేస్తుంది, మీరే కాపాడండి అంటూ సైనికుడు పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది.

 భారత సైన్యంలో సైనికుడు

భారత సైన్యంలో సైనికుడు

రాజస్థాన్ లోని జైపూర్ సమీపంలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ విద్యామందిర్ సమీపంలోని శివకర్ రోడ్డులో చునారామ్ జాట్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. భారత సైన్యంలో ఉద్యోగం చేస్తున్న చునారామ్ కు వివాహం చెయ్యాలని ఆయన కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఎన్నో సంబంధాలు చూసినా సైనికుడు చునారామ్ కుకి అంత త్వరగా పెళ్లి ఫిక్స్ కాలేదు.

 గ్రాండ్ గా పెళ్లి చేశారు

గ్రాండ్ గా పెళ్లి చేశారు

కొందరు బంధువులు, పెద్దలు రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని చూసి ఆమెతో సైనికుడి వివాహం గ్రాండ్ గా జరిపించారు. సైనికుడిగా ఉద్యోగం చేస్తున్న చునారామ్ అతని భార్య రేఖాతో మొదట్లో చాలా సంతోషంగా కాపురం చేశాడు. సైనికుడు చునారామ్ భార్య రేఖాకు బయట తిరగాలన్నా, షాపింగ్ లు చెయ్యాలని ఎక్కువ ఆసక్తి. చూపించేది.

 భార్య కోరికలు చూసి భర్తకు షాక్

భార్య కోరికలు చూసి భర్తకు షాక్

తన భర్త చునారామ్ ఎంత జీతం తీసుకుంటున్నాడు. ఇంటికి ఎంత ఖర్చు అవుతోంది, డబ్బులు ఎంత మిగులుతోంది అని ఆ సైనికుడి భార్య రేఖా ఎప్పుడు ఆలోచించలేదు. తనకు ఇంత డబ్బులు కావాలంటే అంతే డబ్బు ఇవ్వాలని రేఖా ఆమె భర్త చునారామ్ ను డిమాండ్ చేసేది.

 చేతి ఖర్చులకు జస్ట్ రూ. 50 వేలు అడిగిన భార్య

చేతి ఖర్చులకు జస్ట్ రూ. 50 వేలు అడిగిన భార్య

ఢిల్లీలోని బంధువుల ఇంటికి వెళ్లి రావడానికి తనకు రూ. 50 వేలు డబ్బులు ఇవ్వాలని రేఖా ఆమె భర్త చునారామ్ ను అడిగింది. తన దగ్గర అంత డబ్బులు లేవని, మరోసారి నువ్వు మీ బంధువుల ఇంటికి వెళ్లాలని సైనికుడు చునారామ్ అతని భార్య రేఖాకు చెప్పాడు. భర్త చునారామ్ చెప్పిన మాటకు అతని భార్య రేఖాకు ఎక్కడో మండిపోయింది.

Recommended Video

    Baba Vanga 2022 Predictions: What Will Happen In 2022? | Oneindia Telugu
     భర్తను చితకబాదేసిన భార్య

    భర్తను చితకబాదేసిన భార్య

    అంతే పుట్టింటికి ఫోన్ చేసిన రేఖా అతని సోదరులతో పాటు బంధువులను ఇంటికి పిలిపించుకుని సుమారు 7 గంటల పాటు ఆమె భర్త చునారామ్ ను చితకబాదేశారు. కొన్ని గంటల పాటు భర్త చునారామ్ ను కట్టేసి కొట్టడంతో అతనికి తీవ్రగాయాలైనాయి. నా భార్య రేఖా నన్ను చంపేస్తుంది, మీరే కాపాడండి అంటూ సైనికుడు చునారామ్ సదర్ పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది. చునారామ్ ఫిర్యాదు మేరకు అతని భార్య, ఆమె బందువుల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి దీపక్ భార్గవ్ స్థానిక మీడియాకు చెప్పారు. చునారామ్ ప్రస్తుతం లేహ్-ఖడక్ లో విధుల్లో ఉన్నాడని పోలీసు అధికారులు మీడియాకు చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+