Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: భర్త సైకోలకే కేరాఫ్ అడ్రస్, భార్య బెడ్ రూమ్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు, అవమానంతో !

ముజఫర్ నగర్/ లక్నో/ చెన్నై: మంచి సంబంధం చూసి అమ్మాయికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు ఆశపడ్డాడు. మంచి సంబంధం కోసం సొంత ఊరిలో, బంధువుల ఊళ్లల్లో పెళ్లి సంబంధాలు వెతికారు. పెళ్లిళ్ల పీరయ్య ద్వారా ఓ పెళ్లి సంబంధం గురించి తెలుసుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కలిసి చర్చించుకుని ఆ యువకుడి గురించి ఆరా తీసి యువతికి పెళ్లి చెయ్యాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే ఒక్కొసారి గూగుల్ తల్లి మనం చేరుకునే అడ్రస్ గురించి, ట్రాఫిక్ సమాచారం గురించి ఎలా తప్పుడు సలహాలు ఇస్తుందో ఇక్కడ కరెక్టుగా అదే జరిగింది. పెళ్లి కొడుకు గురించి పెళ్లిళ్ల పీరయ్యతో పాటు కొందరు తప్పుడు ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. అంతే పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితం తల్లకిందులు అయ్యింది. వివాహం జరిగిన నాలుగు సంవత్సరాలు కాకముందే పెళ్లి చేసుకున్న యువతికి ఆమె భర్త మూడు చెరువుల నీళ్లు తాగించాడు. అందరూ భార్యలు కాపురం చేసినట్లు ఆమె కూడా బెడ్ రూమ్ లో భర్తతో అలాగే కాపురం చేసింది. 18 నెలల కొడుకు తప్పటడుగులు వేస్తున్న సమయంలో ఆ బాలుడి తండ్రి పెద్దపెద్ద తప్పులు చేశాడు. పెద్దల సమక్షంలో భార్యకు మూడుసార్లు తలాక్ తలాక్ తలాక్ అని చెప్పిన భర్త భార్యను వదిలేశాడు. బిడ్డతో పుట్టింటికి చేరున్న మహిళ నా జీవితం ఎందుకు సర్వనాశనం అయ్యింది అని ఆలోచించింది. అదే సమయంలో విడాకులు తీసుకున్న భార్య గతంలో బెడ్ రూమ్ లో ఏకాతంగా గడుపుతున్న సమయంలో తీసిన వీడియోను స్వయంగా భర్త సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది.

ఎన్నో ప్రయత్నాలు

ఎన్నో ప్రయత్నాలు

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర జిల్లాలోని భోపా ప్రాంతంలో కిషన్ పూర్ గ్రామంలో సంవత్సరాల వయసు ఉన్న చాందిని (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. చాందినికి మంచి సంబంధం చూసి అమ్మాయికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు ఆశపడ్డాడు. చాందినికి మంచి సంబంధం కోసం సొంత ఊరిలో, బంధువుల ఊళ్లల్లో పెళ్లి సంబంధాలు వెతికారు. పెళ్లిళ్ల పీరయ్య ద్వారా ఓ పెళ్లి సంబంధం గురించి తెలుసుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కలిసి చర్చించుకుని చాంద్ బాషా (పేరు మార్చడం జరింది) అనే యువకుడి గురించి ఆరా తీసి యువతికి పెళ్లి చెయ్యాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

కేటుగాడి గురించి రాంగ్ ఫీడ్ బ్యాక్

కేటుగాడి గురించి రాంగ్ ఫీడ్ బ్యాక్

ఒక్కొసారి గూగుల్ తల్లి మనం చేరుకునే అడ్రస్ గురించి, ట్రాఫిక్ సమాచారం గురించి ఎలా తప్పుడు సలహాలు ఇస్తుందో చాంద్ బాషా విషయంలో కరెక్టుగా అదే జరిగింది. పెళ్లి కొడుకు చాంద్ బాషా గురించి పెళ్లిళ్ల పీరయ్యతో పాటు కొందరు తప్పుడు ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. అంతే పెళ్లి చేసుకున్న చాందిని జీవితం తల్లకిందులు అయ్యింది.

అందరూ భార్యలు ఎలా ఉంటారో అలాగే !

అందరూ భార్యలు ఎలా ఉంటారో అలాగే !

వివాహం జరిగిన తరువాత చాందినికి ఆమె భర్త చాంద్ బాషా మూడు చెరువుల నీళ్లు తాగించాడు. అందరూ భార్యలు కాపురం చేసినట్లు చాందిని కూడా బెడ్ రూమ్ లో ఆమె భర్త చాంద్ బాషాతో అలాగే కాపురం చేసింది. ఇప్పుడు చాంద్ బాషా, చాందిని దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. కొడుకు పుట్టిన తరువాత చాంద్ బాషా అతని అసలు స్వరూపం బయటపెట్టాడు.

టీవీ సీరియల్ లాగా పంచాయితీలు

టీవీ సీరియల్ లాగా పంచాయితీలు

కొడుకు పుట్టిన తరువాత చాంద్ బాషా అతని భార్య చాందినికి ప్రత్యక్షంగానే నరకం చూపించాడు. తన భర్త చాంద్ బాషా తనకు అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడని చాందిని మొదట అతని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే మా కొడుకు చాంద్ బాషా కరెక్టు, నీదే తప్పు అంటూ అత్తారింటి వాళ్లు చాందినిని ధూషించడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న చాందిని కుటుంబ సభ్యులు పంచాయితీలు చేశారు. టీవీ సీరియర్ టైపులో ప్రతినిత్యం పంచాయితీలు జరిగినా చాంద్ బాషా మాత్రం తీరుమార్చుకోలేదు.

 ఓపికగా ఉండిపోయిన భార్య

ఓపికగా ఉండిపోయిన భార్య

పెద్దలు పదేపదే పంచాయితీలు చేసినా భర్త చాంద్ బాషా మారకపోవడంతో చాందిని లోలోపల జీవితం మీద విరక్తి పెంచుకునింది. తన భర్త చాంద్ బాషా దగ్గర ఉంటే కచ్చితంగా అతను ఏదో ఒకటి చేస్తాడని, తరువాత నకు, తన కొడుకు ప్రాణాలకే ప్రమాదం అని, ఇక దేవుడే నన్ను కాపాడాలని అనుకున్న చాందిని భర్త చాంద్ బాషా ఎన్ని కష్టాలు పెట్టిన ఓర్చుకుంటూ అతని ఇంటిలోనే ఉండిపోయింది.

మూడు సార్లు తలాక్ చెప్పిన మొగుడు

మూడు సార్లు తలాక్ చెప్పిన మొగుడు

ఎంత టార్చర్ పెట్టినా భార్య చాందిని ఇల్లు వదిలి వెళ్లకపోవడంతో చాంద్ బాషా ఇంకా రెచ్చిపోయాడు. ఇక నా భార్య చాందిని నన్ను వదిలిపెట్టదని తెలుసుకున్న చాంద్ బాషా మూడు నెలల క్రితం ఊరి పెద్దల సమక్షంలో మూడుసార్లు తలాక్ తలాక్ అని చెప్పేశాడు. తలాక్ ను భారతదేశంలో బ్యాన్ చేసినా చాంద్ బాషా చెప్పిన తలాక్ కు అక్కడి మత పెద్దలు అంగీకరించారని తెలిసింది.

భార్య మీద కక్ష పెంచుకున్న శాడిస్టు భర్త

భార్య మీద కక్ష పెంచుకున్న శాడిస్టు భర్త

18 నెలల కుమారుడితో కలిసి చాందిని పుట్టింటికి చేరునింది. నా జీవితం ఎందుకు సర్వనాశనం అయ్యింది అని చాందిని పుట్టింటిలో ఆలోచించింది. చట్టవ్యతిరేకంగా తనకు తలాక్ చెప్పిన భర్త చాంద్ బాషా మీద న్యాయపోరాటం చెయ్యాలని చాందిని అతని మీద పోలీసు కేసు పెట్టింది. నా కొడుకును తనకు దూరం చెయ్యాలని తన భర్త చాంద్ బాషా అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని పోలీసులకు చెప్పింది. తన మీద పోలీసు కేసు పెట్టిన భార్య చాందిని మీద ఆమె భర్త చాంద్ బాషా రగిలిపోయాడు.

భార్య నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన భర్త

భార్య నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన భర్త

గతంలో బెడ్ రూమ్ లో చాందిని ఆమె భర్త చాంద్ బాషాతో ఏకాతంగా గడుపుతున్న సమయంలో తీసిన కొన్ని వీడియోలు బయటకు తీసిన చాంద్ బాషా స్వయంగా వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది. భార్య బెడ్ రూమ్ వీడియోలు, ఆమె ఏకాంతంగా బాత్ రూమ్ లో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన చాంద్ బాషా చేతులు దులుపుకున్నాడు.

 నగ్న వీడియోలు వైరల్..... ఆత్మహత్య చేసుకున్న భార్య

నగ్న వీడియోలు వైరల్..... ఆత్మహత్య చేసుకున్న భార్య

చాందిని నగ్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు అటూఇటూ చక్కర్లు కొట్టి బాధితురాలి బంధువుల కంట్లో పడ్డాయి. ఏమిటీ నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయని బంధువులు చాందినిని ప్రశ్నించారు. భర్త చాంద్ బాషా తన శీలం, పరువు బజారులో పెట్టాడని ఆవేదనతో చాందిని ఇంటిలో విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. చాందిని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు చాంద్ బాషా మీద కేసు పెట్టారని భోపా సీనియర్ పోలీసు అధికారి దీపక్ చతుర్వేది అన్నారు.

 వీడు చిక్కితే తోలు, బెండ్ రెండు తీస్తారు

వీడు చిక్కితే తోలు, బెండ్ రెండు తీస్తారు

విషయం తెలుసుకున్న శాడిస్టు చాంద్ బాషా ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. చాంద్ బాషా చిక్కితే తోలు, బెండ్ రెండు తియ్యాలని అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. భర్త స్వయంగా అతని భార్య బెడ్ రూమ్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయ్యాడని సీనియర్ పోలీసు అధికారి దీపక్ చతుర్వేది మీడియాకు చెప్పడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+