Wife:ఫ్రెండ్ ఇంట్లో మందు పార్టీ, అర్దరాత్రి ఫ్రెండ్ భార్యతో ?, గడ్డపార దింపేసిన భర్త,లిక్కర్ పార్టీ క్లైమాక్స్

చెన్నై/విరూద్ నగర్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. భర్తకు మద్యం సేవించే అలవాటు ఉంది. బయట స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న భర్త ఎంజాయ్ చేస్తున్నాడు. కొన్నిసందర్బాల్లో భర్త అతని స్నేహితులను ఇంటికి పిలిపించుకుని మద్యం సేవించి ఎంజాయ్ చేసేవాడు. భర్త అతనికంటే తక్కువ వయసు ఉన్న యువకులతో కలిసి మద్యం సేవించేవాడు. ఇటీవల భార్య ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు స్నేహితులతో కలిసి అతను ఇంట్లోనే మందు పార్టీ ఏర్పాటు చేశాడు. భర్త అతని స్నేహితులు మద్యం సేవిస్తూ ఉంటే అతని భార్య వారికి కావలసిన చికెన్ కబాబ్, ఆంమ్లేట్లు చేసి ఇచ్చింది. ముగ్గురు పీకలదాక మద్యం సేవించారు. ఆ సమయంలో తనకంటే వయసులో పెద్దదైన స్నేహితుడి భార్యతో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసింది. మద్యం మత్తులో ఉన్న స్నేహితుడు తన వెకిలిచేష్టలు చూడలేదని ఆ యువకుడు పొరపాటుపడ్డాడు. రాత్రి ఇంట్లో జరిగిన విషయం మాత్రం అంత త్వరగా బయటకు రాలేదు. అయితే మద్యం మత్తులోనే ఉన్న వ్యక్తి తన భార్యతో స్నేహితుడు అసభ్యంగా ప్రవర్థిస్తున్నాడని గమనించాడు. అంతే మరో స్నేహితుడితో కలిసి ఇంట్లో ఉన్న గడ్డపార తీసుకుని భార్యతో అసభ్యంగా ప్రవర్థించిన యువకుడిని దారుణంగా పొడిచి చంపేసి శవాన్ని తీసుకెళ్లి రోడ్డు పక్కన విసిరేయడం కలకలం రేపింది.

భార్యతో హ్యాపీలైఫ్

భార్యతో హ్యాపీలైఫ్

తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లాలోని కారియాపట్టి సమీపంలోని కిజవనేరిలో కోజికోడ్ బాబు అలియాస్ బాబు (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్న కోజికోడ్ బాబు అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. కోజికోడ్ బాబుకు ప్రతిరోజూ మద్యం సేవించే అలవాటు ఉంది.

ఇంట్లో మందు పార్టీ పెట్టుకుంటున్న భర్త

ఇంట్లో మందు పార్టీ పెట్టుకుంటున్న భర్త

బయట స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న కోజికోడ్ బాబు బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. కొన్నిసందర్బాల్లో కోజికోడ్ బాబు అతని స్నేహితులను ఇంటికి పిలిపించుకుని మద్యం సేవించి ఎంజాయ్ చేసేవాడు. కోజికోడ్ బాబు అతనికంటే తక్కువ వయసు ఉన్న యువకులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు.

ఇంట్లోనే యువకులతో దాకాణం పెట్టిన భర్త

ఇంట్లోనే యువకులతో దాకాణం పెట్టిన భర్త

రాత్రి భార్య ఇంట్లో ఉన్న సమయంలో కోజికోడ్ బాబు అతని ఇద్దరు స్నేహితులు అరుణ్ పాండికుమార్ (27), మనీష్ (21) అనే యువకుడితో కలిసి ఇంట్లోనే మందు పార్టీ ఏర్పాటు చేశాడు. భర్త కోజికోడ్ బాబు అతని స్నేహితులు మద్యం సేవిస్తూ ఉంటే అతని భార్య వారికి కావలసిన చికెన్ కబాబ్, ఆంమ్లేట్లు చేసి మందులోకి మంచింగ్ కోసం ఇచ్చింది.

 ఫ్రెండ్ భార్యను గోకేసిన యువకుడు

ఫ్రెండ్ భార్యను గోకేసిన యువకుడు

కోజికో డ్ బాబు, అరుణ్ పాండికుమార్, మనీష్ ముగ్గురు పీకలదాక మద్యం సేవించారు. ఆ సమయంలో తనకంటే వయసులో పెద్దవాడైన స్నేహితుడు కోజికోడ్ బాబు భార్యతో మనీష్ అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసింది. ఆ సమయంలో కోజికోడ్ బాబు భార్య కూడా సైలెంట్ గా ఉందని తెలిసింది. మద్యం మత్తులో ఉన్న తన స్నేహితుడు కోజికోడ్ బాబు అతని భార్యతో తాను చేస్తున్న తన వెకిలిచేష్టలు చూడలేదని మనీష్ పొరపాటుపడ్డాడు. రాత్రి ఇంట్లో జరిగిన విషయం మాత్రం అంత త్వరగా బయటకు రాలేదు.

గడ్డపారతో చంపేసి శవం విసిరేశారు

గడ్డపారతో చంపేసి శవం విసిరేశారు


కొంతసేపటి తరువాత మద్యం మత్తులోనే ఉన్న కోజికోడ్ బాబు తన భార్యతో స్నేహితుడు మనీష్ అసభ్యంగా ప్రవర్థిస్తున్నాడని గమనించాడు. అంతే మరో స్నేహితుడు అరుణ్ పాండికుమార్ తో కలిసి ఇంట్లో ఉన్న గడ్డపార తీసుకుని భార్యతో అసభ్యంగా ప్రవర్థించిన మనీష్ ను దారుణంగా పొడిచి చంపేశారు.

శవాన్ని విసిరేసి సైలెంట్ గా ఎస్కేప్

శవాన్ని విసిరేసి సైలెంట్ గా ఎస్కేప్

మనీష్ శవాన్ని తీసుకెళ్లి ఊరి బయట నిర్జనప్రదేశంలో విసిరేశారు. మనీష్ శవాన్ని తీసుకెళ్లి రోడ్డు పక్కన విసిరేసిన కోజికోడ్ బాబు, అరుణ్ పాండికుమార్ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అయితే మనీష్ హత్యకు గురైన గంట ముందు నుంచి అతనితో కోజికోడ్ బాబు, అరుణ్ పాండికుమార్ కలిసే ఉన్నారని, వీళ్లే హత్య చేసి ఉంటారని పోలీసులకు అనుమానం వచ్చింది.

 భార్యకు ఏమైనా సంబంధం ఉందా ?

భార్యకు ఏమైనా సంబంధం ఉందా ?

పాండికుమార్, కోజికోడ్ బాబును అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే జరిగిన మ్యాటర్ మొత్తం బయటకు వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు. అయితే మనీష్ హత్యకు కోజికోడ్ బాబుకు ఏమైనా సంబందం ఉందా ? అనే కోణంలో కూడా పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన మనీష్ దారుణ హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+