Wife: టార్చర్ పెట్టి సినిమా చూపించిన భర్త, విరక్తితో పుట్టింటికి వెళ్లిన భార్య, రాజీ చేశారని వెళితే, చివరికి !
బెంగళూరు/ సింధనూరు: వివాహం చేసుకున్న దంపతులు కాపురం చేస్తున్నారు. వివాహం జరిగిన కొంతకాలం నుంచి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. ఇదే విషయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు, పెద్దలు, చుట్టుపక్కల వాళ్లు పంచాయితీలు చేశారు. అయితే దంపతుల మద్య రాజీలు మాత్రం కదరలేదని తెలిసింది. కొంతకాలం క్రితం భర్త అతని భార్యను పుట్టింటికి పంపించేశాడని తెలిసింది. అయితే పెద్దలు పంచాయితీలు చేసి భార్యను ఆమె భర్త ఇంటికి పంపించారు. భర్త ఇంటికి వెళ్లిన భార్యను ఆమె భర్త చిత్రహింసలు పెట్టాడని తెలిసింది. ఇదే సమయంలో భార్య ఇంట్లో శవమై కనిపించడం కలకలం రేపింది.

ఉమ్మడి కుటుంబంలో దంపతులు
కర్ణాటకలోని సింధనూరులోని పిడబ్ల్యూడి క్యాంప్ లోని కేహెచ్ బీ క్వాటర్స్ లో మల్లికార్జున్ రెడ్డి, సంజోతా (30) దంపతలు నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మల్లికార్జున్ రెడ్డి, సంజోతాకు వివాహం జరిగింది. వివాహం చేసుకున్న మల్లికార్జున్ రెడ్డి, సంజోదా దంపతులు ఉమ్మడి కుటుంబంలో కాపురం చేస్తున్నారు.

కొంతకాలం మాత్రమే భార్యకు సంతోషం
వివాహం జరిగిన కొంతకాలం నుంచి మల్లికార్జున్ రెడ్డి, సంజోతా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. ఇదే విషయంలో అమ్మాయి సంజోతా కుటుంబ సభ్యులు, పెద్దలు, చుట్టుపక్కల వాళ్లు మల్లికార్జున్ రెడ్డి, సంజోతా దంపతుల మద్య పంచాయితీలు చేశారు. అయితే మల్లికార్జున్ రెడ్డి, సంజోతా దంపతుల మద్య రాజీలు మాత్రం కదరలేదని తెలిసింది.

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
కొంతకాలం క్రితం భర్త మల్లికార్జున్ రెడ్డి అతని భార్య సంజోతాను పుట్టింటికి పంపించేశాడని తెలిసింది. అయితే పెద్దలు పంచాయితీలు చేసి భార్య సంజోతాను ఆమె భర్త మల్లికార్జున్ రెడ్డి ఇంటికి పంపించారు. భర్త మల్లికార్జున్ రెడ్డి ఇంటికి వెళ్లిన అతని భార్య సంజోతా ఆమె భర్త చిత్రహింసలు పెట్టాడని తెలిసింది.

ఇంట్లో శవమైన భార్య
ఇదే సమయంలో సంజోతా ఇంట్లో శవమై కనిపించడం కలకలం రేపింది. మల్లికార్జున్ రెడ్డి, అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వరకట్నం కోసం మా అమ్మాయిని చిత్రహింసలకు గురి చేశారని, వాళ్లే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని సంజోతా కుటుంబ సభ్యులు కేసు పెట్టారని పోలీసు అధికారులు అంటున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications