మీరు చేస్తారా?: తనను రేప్ చేయాలని ఓ యువతి పిలుపు, హల్‌చల్

ఓ వ్యంగ్యపూరిత వీడియో యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. అందులో ఓ యువతి కనిపిస్తూ.. తన పైన అత్యాచారం చేయాలని ఆహ్వానిస్తోంది. దీనిని ఇప్పుడు ఇంటర్నెట్లో చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. ఈ వీడియో మూడు వారాల క్రితం అప్ లోడ్ అయింది.

అందులో.. అత్యాచారం చేసిన వ్యక్తులను విమర్శించింది. అంతేకాదు వారిని సమర్థించిన వారిని కూడా విమర్శించింది. అయితే, మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా దీనిని అప్ లోడ్ చేసినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా అత్యాచారాలకు వ్యతిరేకంగా కనిపిస్తోంది.

దీని పైన విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అత్యాచారం వంటి సీరియస్ అంశాలను వ్యంగ్యపూరిత అంశాలకు ఉపయోగించుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, ఈ వీడియో చూస్తుంటే పురుషులను మరింత రెచ్చగొట్టేలా ఉన్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 Will You Do It? Girl's open invitation to rape her on YouTube goes viral

కాగా, భారత దేశంలో గత పదమూడేళ్లుగా రోజుకు యాభై ఏడు అత్యాచారాలు జరుగుతున్నాయని ఓ సర్వే ద్వారా తేలిందని సమాచారం. 2001 నుండి 2013 వరకు 28 రాష్ట్రాల్లో రెండు లక్షల అరవై నాలుగు వేల నూటా ముప్పై అత్యాచారాలు జరిగాయట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+