వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్ ప్రయోగం: ఉత్పత్తులు కొనేందుకు 'బయ్' బటన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ 'ట్విట్టర్' ఆన్‌లైన్ అమ్మకాలపై దృష్టి సారించింది. తమ వెబ్ సైట్ వేదికగా ఆయ ఉత్పత్తులు కొనేందుకు యాజర్లకు వీలు కల్పించే ఒక సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది.

ట్విట్టర్ ఉత్పత్తుల కోనుగోలు
నిమిత్తం 'బయ్' పేరుతో ఒక బటన్‌ను ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. ఇది ప్రస్తుతం ప్రయోగదశలో ఉంది. ట్విట్టర్ ఈ మేరకు ఒక బ్లాగ్‌లో తెలిపింది. వేరే వెబ్ సైట్స్‌లో లభించని ఉత్పత్తులు, ఆఫర్లు ట్విట్టర్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

With New ‘Buy’ Button, Twitter Turns Itself Into a Shopping Mall

'ఫాలోయర్ల'తో ఏర్పరచుకునే ప్రత్యక్ష సంబంధం ద్వారా విక్రయదారులు తమ అమ్మకాలను పెంచుకునేందుకు ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది. దీనిని మొదట అమెరికాలో ట్విట్టర్ యూజర్లలో కొంత మందికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది.

ఆ తర్వాత మిగతా దేశాలకు విస్తరించనున్నట్లు ట్విట్టర్ యాజమాన్యం తెలిపింది. ఈ ఫీచర్‌తో మొబైల్ ద్వారా ఆన్ లైన్‌లో వస్తువులు కొనుగోలు ఈజీగా చేయవచ్చు.

English summary
Twitter is now testing a system, long in the works, that lets businesses embed “Buy” buttons in their tweets, so that you can instantly purchase products through the popular social networking service.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X