మహిళను కారులో రేప్ చేసిన ఓలా క్యాబ్ డ్రైవర్
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికురాలిపై ఓలా క్యాబ్ డ్రైవర్ కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. డిసెంబర్ 29న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్న బాధిత మహిళ ఇంటికి వెళ్లేందుకు క్యాబ్‌ను తీసుకుంది. క్యాబ్ డ్రైవర్ దీపక్ బమానె కొంతదూరం వెళ్లాక కారును ఆపి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ విషయం బయటికి చెబితే చంపేస్తానని ఆమెను బెదిరింపులకు గురిచేసి పరారయ్యాడు. ఇంటికెళ్లాక బాధితురాలు జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పింది. జనవరి 1న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిందితుడు బాధితురాలి ఇంటి సమీపంలోనే నివసిస్తున్నాడని, అతనికి ఆమె తెలుసని పోలీసుల దర్యాప్తులే తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications