మహిళపై గ్యాంగ్‌రేప్, హత్య చేసి దహనం చేశారు
రోహ్‌తక్: హర్యానా రాష్ట్రంలోని రోహ్‌తక్‌లో మరో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసి మృత దేహానికి నిప్పంటించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. కాలుతున్న మృత దేహాన్ని చూసిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూసేసరికి సగం కాలిన మృత దేహాన్ని కుక్కలు ఛిద్రం చేస్తూ కనిపించాయి.

మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న వారు దాన్ని శవ పరీక్షలకు పంపించారు. ఆమె తలపై బలమైన దెబ్బ తగలడంతో మృతి చెందిందని అంతకు ముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలి జవానుకు గాయాలు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మందుపాతర పేలిన ఘటనలో మణి అనే జవాను తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉందని అధికారులు తెలిపారు. సుకుమా జిల్లాలో మావోయిస్టుల ఉనికి ఎక్కువగా ఉండే ప్రాంతంలో పోలీసులు విధులు నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications