భర్తతో ఓ మహిళని రేప్ చేయించిన భార్య, బ్లూఫిలిమ్స్...

ఓ రోజు ఆశ తన భర్తను ఉసిగొల్పి బాధితురాలి పైన అత్యాచారం చేయించింది. విషయాన్ని ఎవరికైనా చెబితే నీకు, నీ బిడ్డకు ప్రాణహానీ ఉంటుందని బెదిరించారు. దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది.
బాధితురాలిని తన ఇంటికి రమ్మని ఆగస్టు 10వ తేదీన మరోసారి ఆశ ఆహ్వానించింది. బాధితురాలిని మరోసారి బెదిరించింది. ఈ విషయం తెలిసి బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దిలీప్, ఆశలను అరెస్టు చేసినట్లు శనివారం తెలిపారు.
నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. వారిని న్యాయస్థానం ముందు హాజరుపర్చారు. అనంతరం జ్యూడిషియల్ కస్టడీకి పంపించారు. ఆశ, బాధితురాలు స్వలింగకాముకులని, ఇద్దరు నీలి చిత్రాలు చూసే వారని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications