సోదరుడి ఫంక్షన్‌కు వద్దన్నాడని మహిళ ఆత్మహత్య

పైగా, తనతో పాటు తన బంధువుల పెళ్లి వేడుకలతో రావాలని భర్త ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. భర్త ఆ పెళ్లి కార్యక్రమానికి వెళ్లడానికి ఆమె నిరాకరించింది. వారి ఇద్దరు పిల్లలతో పాటు భర్త పెళ్లికి వెళ్లారు. వారు తిరిగి వచ్చే సరికి ఆ మహిళ ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
తిరిగి వచ్చిన భర్త ఆమె ఇంటి పైకప్పునకు ఉరేసుకని ఆత్మహత్య చేసుకుని ఉండడాని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించాడు.
అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications