అత్యాచారం.. దారుణ హత్య.. ఆపై సూట్ కేసులో కుక్కి..
ఆగ్రా : మార్నింగ్ వాక్ కోసం బయలుదేరిన కుర్రాళ్లకు రోడ్డు పక్కన ఓ భారీ సూట్ కేసు కనిపించడం అనుమానస్పదంగా తోచింది. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు సూట్ కేసును తెరవగా.. అందులో ఓ మహిళ కుళ్లిపోయిన మృతదేహం ఉండడం అందరినీ షాక్ కు గురయ్యేలా చేసింది.
ఢిల్లీ ఆగ్రా సరిహద్దులో ఉన్న రాయ్ పురా జత్ వద్ద ఈ కలకలం చోటు చేసుకుంది. కాగా, మహిళ చేతికున్న ఉంగరాలు, మెడపై ఉన్న ఆభరణాలను బట్టి మ్రుతురాలు పెద్దింటికి చెందిన మహిళ అయి ఉండవచ్చునన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

మహిళ మృతదేహంపై లో దుస్తులు మాత్రమే ఉండగా.. శరీరంపై పలు చోట్ల కత్తితో పొడిచిన ఆనవాళ్లు ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. రెండు మూడు రోజుల క్రితం జరిగిన హత్య కావడంతో మృతదేహం స్వల్పంగా కుళ్లిపోయి, మొహం బాగా ఉబ్బి ఉన్నట్లుగా నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మహిళపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసుంటారనే వాదన వినిపిస్తోంది.
సూట్ కేసులో మహిళ మృతదేహం ఉందన్న విషయం ఆ నోటా.. ఈ నోటా.. విస్తృతంగా ప్రచారం జరిగి భారీ సంఖ్యలో జనం మృతదేహాన్ని చూడడానికి వచ్చారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications