వింత: మహిళనే వివాహం చేసుకొన్న మహిళా ఎస్ ఐ
జలంధర్: ఓ మహిళను మరో మహిళా పెళ్ళాడిన ఘటన పంజాబ్ లో చోటుచేసుకొంది. పోలీస్ శాఖలో ఎస్ ఐ గా ఉద్యోగం చేస్తోన్న మంజీత్ కౌర్ సంధూ 27 ఏళ్ళ యువతిని పెళ్ళి చేసుకొంది.
హిందూ సంప్రదాయం ప్రకారంగా జలంధర్ నగరంలోని ఓ దేవాలయంలోని వీరి పెళ్ళి జరిగింది. ఈ వివాహ వేడుకలో దగ్గరి మిత్రులు పాల్గొన్నారు. అయితే ఈ వివాహానికి ఆమె తన కుటుంబసభ్యులను ఒప్పించింది. ఈ వివాహవేడుకల్లో కుటుంబసభ్యులు దగ్గరుండి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించారు.

గత ఎనిమిదేళ్ళుగా మంజీత్ కౌర్ ఎస్ ఐ గా పనిచేస్తున్నారు. మంజీత్ కౌర్ కుటుంబసభ్యుల సమక్షంలోనే సంప్రదాయబద్దంగా తన భార్యను తన ఇంటికి తెచ్చుకొంది. వీరి పెళ్లి జరిగిన కాసేపటికే వివాహఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేశాయి.
ఈ పెళ్ళిపై సోషల్ మీడియాలో మిశ్రమస్పందన వ్యక్తమౌతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్వలింగ వివాహాలు నేరం కిందకు వస్తాయని పలువురు గుర్తుచేస్తున్నారు. మొత్తానికి వీరి వివాహం ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications