బ్యాంకు క్యూలో దొరికిన మాజీ ప్రియుడు: చితకబాదేసింది!

చేసిన తప్పుకు ఎప్పటికైనా శిక్ష తప్పదనడానికి మంచి ఉదాహరణ ఈ ఘటన. మహారాష్ట్రలోని నాసిక్‌లో పెద్దనోట్లు మార్చుకునేందుకు ఓ బ్యాంకు వద్ద క్యూలో నిలబడిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది.

ముంబై: చేసిన తప్పుకు ఎప్పటికైనా శిక్ష తప్పదనడానికి మంచి ఉదాహరణ ఈ ఘటన. మహారాష్ట్రలోని నాసిక్‌లో పెద్దనోట్లు మార్చుకునేందుకు ఓ బ్యాంకు వద్ద క్యూలో నిలబడిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. నాలుగేళ్ల క్రితం విడిపోయిన మాజీ ప్రేయసి కనిపించి అతడిని చితగ్గొట్టింది. బంధువులను, పోలీసులను పిలిపించి కటకటాల వెనుక్కు నెట్టింది.

వివరాల్లోకి వెళితే.. తన వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకునేందుకు నాసిక్‌లోని త్రయంబక్ రోడ్డులోని ఓ ఏటీఎం వద్ద సోమవారం లైన్‌లో నిల్చున్న మాజీ ప్రియుడిని అక్కడే మరో లైన్లో నిలబడిన ఓ యువతి పసిగట్టింది.

Woman Spots Ex-Lover In Bank Queue, Gets Him Beaten Up

ఆగ్రహం ఆపుకులోకే లైన్‌లో నుంచి బయటకు లాగి అతడిని చావబాదింది. అంతేగాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమిస్తున్నానని చెప్పి నాలుగేళ్ల క్రితం మోసం చేశాడని, అప్పటి నుంచి కనిపించకుండా తిరుగుతున్నాడని పోలీసులకు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+