స్మార్ట్ చోరీ.. స్కర్ట్ కింద 24 బీర్ లతో మహిళ ఎస్కేప్..

64 కళల్లో చోర కళ ఒకటని ప్రసిద్ది. అనుభవమో..! చోరీ చేయాలన్న ఆపేక్షో గానీ..! చాలా స్మార్ట్ గా దొంగతనాలకు పాల్పపడుతున్నారు కొంతమంది చోరులు. షాపుల్లో.. సూపర్ మార్కెట్లలో.. వస్తువులు దొంగిలించడం.. ఆ తర్వాత దొంగిలించేప్పుడు రికార్డయిన సీసీటీవి ఫుటేజీ నెట్ లో దర్శనమివ్వడం ఈమధ్య తరుచుగా జరుగుతున్నదే. ఇదే తరహాలో ఓ సూపర్ మార్కెట్ లో చోరీకి పాల్పడింది ఒక మహిళ.

Woman steals carton of beer by putting it up her skirt

అయితే ఆమె దొంగిలించింది చిన్న వస్తువేం కాదు. ఏకంగా 24 బీర్ క్యాన్లను ఓ సూపర్ మార్కెట్ నుంచి దొంగిలించింది. బీర్ కేస్‌ మొత్తాన్ని తన స్కర్ట్ కింద దాచిపెట్టిన మహిళ ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుంచి బయటపడింది. మహిళ చేసిన చోరీ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్గవడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+