పడక గదిలో చేయాల్సిన విషయాన్ని బాత్రుంలో కావాలన్న భర్త..

పెళ్లైయిన నాలుగు నెలలకే ఓ యువతి అత్తింటి వేధింపులు, భర్త అనాలోచిత నిర్ణయాలతో విసిగిపోయింది. భర్త వేధింపులతో పాటు లైంగిక చర్యల్లో ఒత్తిడికి గురి చేశాడు. దీంతో కట్టుకున్న భార్యకు ఇష్టం లేకుండానే బాత్రుంలోనే సెక్స్ చేయాలనే ఒత్తిడితో భరించలేని ఓ భార్య పోలీసులకు పిర్యాధు చేసింది.

గుజరాత్‌లోని బావ్ బావ్‌ నూతనంగ పెళ్లైన ఓ మహిళకు భర్త చుక్కలు చూపించాడు. భార్యను లైంగింక వేధింపులకు గురి చేయడంతోపాటు సమయం , సంధర్భం లేకుండా సెక్స్ కోరికలు తీర్చాలని వేధించాడు. ఈనేపథ్యంలోనే ఓసారి బాత్రుంలో కూడ లైంగిక చర్యలో పాల్గోనాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో నిరాకరించిన భార్యను చిత్రహింసలకు గురి చేశాడు.. మరోవైపు వరసకు బావ అయిన యువతి భర్త యొక్క అన్న కూడ ఆమే లైంగిక వేధింపులకు గురి చేశారు. దీంతో భరించలేని యువతి తల్లిదండ్రులకు వద్దకు చేరుకుంది.

woman trashed she refused to engage in sex the bathroom

ఇక వేధింపుల్లో భాగంగా యువతి అత్త అర్ధరాత్రి లేపి కట్నం తేవాలని వేధింపులకు గురి చేయడంతో విచక్షణ రహితంగా కొట్టిందని పోలీసులకు పిర్యాధు చేసింది. ఇక పక్కింటి మహిళపై ఆమే పిర్యాధు చేసింది. ఆమే ప్రోద్బలంతోనే అత్తతో పాటు భర్త గాయాలపాలు చేశారని పేర్కోంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+