మహిళలకు డ్రగ్స్, మద్యం ఇచ్చి స్వలింగ సంపర్కం, స్థానికుల దాడి, వైరల్ వీడియో !
Recommended Video

బెంగళూరు: మహిళను డ్రగ్స్, మద్యంకు బానిసలు చేసి వారితో స్వలింగ సంపర్కంతో కామం తీర్చుకుంటున్న మహిళకు స్థానికులు దేహశుద్ది చేసిన ఘటన కర్ణాటకలోని హుబ్బళి నగరంలో జరిగింది. మహిళను స్థానికులు చితకబాది తగినబుద్ది చెప్పారు.
హుబ్బళి నగరంలోని మంటూరు రోడ్డులోని అంబేద్కర్ కాలనీలో లీనా ఫెర్నాండస్ అనే మహిళ నివాసం ఉంటున్నది. లీనా ఫెర్నాండస్ డ్రగ్స్, మద్యంకు బానిస అయ్యింది. భర్తలు చనిపోయిన మహిళలు, భర్తల నుంచి దూరంగా ఉంటున్న మహిళల మీద లీనా ఫెర్నాండస్ కన్ను వేసింది.

భర్తలు లేని మహిళలతో పరిచయం పెంచుకుంటున్న లీనా ఫెర్నాండస్ వారిని ఇంటికి తీసుకెళ్లి వారికి డ్రగ్స్, మద్యం అలవాటు చేస్తున్నది. అనంతరంలో వారితో లీనా ఫెర్నాండస్ లైంగిక కోరిక తీర్చుకుంటున్నది. ఈ విషయం స్థానికులకు తెలిసింది.
లీనా ఫెర్నాండస్ మాయలో పడి ముగ్గురు మహిళలు డ్రగ్స్ సేవిస్తున్నారని, ప్రతి రోజూ మద్యం సేవించి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఆమె మీద చర్యలు తీసుకోవాలని స్థానికులు కేశ్వాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లీనా ఫెర్నాండస్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
వారం క్రితం ఓ మహిళను ఇంటికి తీసుకెళ్లిన లీనా ఫెర్నాండస్ ప్రతిరోజూ మద్యం సేవించి, ఆమెకు తాగించి లైంగిక కోరిక తీర్చుకుంటున్నది. వారం రోజుల నుంచి ఆ మహిళను లీనా ఫెర్నాండస్ తన ఇంటిలో నిర్బంధించింది.
లీనా ఫెర్నాండస్ విషయంలో ఇలాగే ఉంటే ఈ ప్రాంతంలోని మహిళలు అడ్డదారి పడతారని స్థానికులు భావించారు. లీనా ఫెర్నాండస్ ను ఓ గదిలో నిర్బంధించిన స్థానికులు ఆమెకు దేహశుద్ది చేశారు. లీనా ఫెర్నాండస్ మీద దాడి చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేశ్వాపుర పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications