షాక్: పరీక్ష కేంద్రంలో యువతుల దుస్తుల్ని బహిరంగంగా కత్తిరించారు
పాట్నా: పోటీ పరీక్ష నిబంధనలకు విరుద్ధంగా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించి హాజరైన యువతుల దుస్తుల్ని కత్తెరలు, బ్లేడ్లతో చింపివేస్తున్న వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు.
సంబంధిత పరీక్షా కేంద్రంతోపాటు సూపరింటెండెంట్‌పై జీవితకాలం వేటువేశారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో చోటు చేసుకుంది. బీహార్ కంబైన్డ్ ఎంట్రాన్స్ కాంపిటటేటివ్ ఎగ్జామినేషన్ బోర్డు(బీసీఈసీఈబీ) శనివారం నర్సింగ్ కోర్టు ప్రవేశ పరీక్షను నిర్వహించింది.

స్లీవ్‌లెస్ దుస్తుల్ని ధరించాలని అభ్యర్థులకు సూచించింది. ముజఫర్‌పూర్ జిల్లాలో పలువురు యువతులు ఫుల్‌స్లీవ్ దుస్తులు ధరించి హాజరయ్యారు. దీంతో పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, ఇన్విజిలేటర్లు యువతుల స్లీవ్స్‌ను కత్తిరించారు. ఈ ఘటనపై బీహార్ విద్యాశాఖ విచారణకు ఆదేశించింది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications