ఖగోళంలో ఆవిష్కృతమవనున్న అత్యద్బుతం : ఈరోజు రాత్రికే..

వాషింగ్టన్ : ఖగోళంలో ఈరోజు ఓ అత్యద్బుతం ఆవిష్కృతం కాబోతుంది. దాదాపు 31 మీటర్ల అడుగుల కంటే పెద్దదైన ఓ ఆస్టెరాయిడ్ భూమికి అత్యంత దగ్గర నుంచి వెళ్లనుంది. భూమికి కేవలం 40,000(24,800మైళ్లు) కి.మీ దూరం నుంచి ఈ ఆస్టెరాయిడ్ తన ప్రయాణం సాగించనుంది.

భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 11:12 గంటలకు ఖగోళంలో ఈ అద్భుతం జరగనుంది. ప్రస్తుతం చంద్రుడు భూమికి ఎంత దూరంగా అయితే ఉన్నాడో.. అంతకంటే 10 రెట్ల దూరం ఆ ఆస్టెరాయిడ్ భూమికి దగ్గరగా రానుంది. అయితే దీనితో ఓ ప్రమాదం కూడా పొంచి ఉందంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. భూమికి దగ్గర నుంచి వెళ్లే క్రమంలో ఆస్టెరాయిడ్ శకలాలు భూమిపై పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

Wonder in space : An Asteroid coming near to earth

ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 17న మరో భారీ ఆస్టెరాయిడ్ భూమికి దగ్గరగా రానుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అయితే ప్రస్తుతం భూమికి చేరువగా వస్తోన్న ఆస్టెరాయిడ్ కంటే ఈ ఆస్టెరాయిడ్ 50, 000 కిలోమీటర్ల దూరంగా వెళ్లనుందని నాసా శాస్త్రవేత్తలు ఒక ప్రకటనలో తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+