మోటార్ సైకిల్ విన్యాసాలకు ఒబామా 'ఫిదా', బైక్‌ నడపనన్నాడు

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా భారత సరిహద్దు దళం(బీఎస్ఎఫ్)కు చెందిన "జాన్‌బాజ్' బృందం మోటార్ సైకిళ్లపై చేసిన విన్యాసాలు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను అమితంగా ఆకట్టుకున్నాయి.

వారు చేసిన అద్భుత విన్యాసాలు చేసిన ఒబామా తాను ఇక మోటార్ సైకిల్ నడపనని చెప్పారు. బీఎస్ఎఫ్ జవాన్లు మోటార్ సైకిళ్లపై వెళుతూ మానవ పిరమిడ్‌లా ఏర్పడిన చేసిన విన్యాసాలు అటు ప్రేక్షకులను, ఇటు ఒబామా దంపతులు ఆద్యంతం ఆసక్తిగా వీక్షించారు. చప్పట్లతో, బొటనవేలితో థమ్స్‌అప్ చిహ్నాలు చూపుతూ ప్రోత్సహించారు.

సోమవారం సాయంత్రం భారత్ - అమెరికా బిజినెస్ సంస్ధల సీఈఓల భేటీలో బీఎస్‌ఎఫ్ జవాన్ల అద్భుత విన్యాసాలు తనని ఎంతగానో ఆకట్టుకున్నాయని ఒబామా ప్రస్తావించారు. వారి సాహసోపేత విన్యాసాలను చూసిన తరువాత 'నేనిక బైక్‌ను నడపబోను' అని ఒబామా వ్యాఖ్యానించారు.

 మోటార్ సైకిల్ విన్యాసాలకు ఒబామా 'ఫిదా'

మోటార్ సైకిల్ విన్యాసాలకు ఒబామా 'ఫిదా'

గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా భారత సరిహద్దు దళం(బీఎస్ఎఫ్)కు చెందిన "జాన్‌బాజ్' బృందం మోటార్ సైకిళ్లపై చేసిన విన్యాసాలు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను అమితంగా ఆకట్టుకున్నాయి.

 మోటార్ సైకిల్ విన్యాసాలకు ఒబామా 'ఫిదా'

మోటార్ సైకిల్ విన్యాసాలకు ఒబామా 'ఫిదా'

వారు చేసిన అద్భుత విన్యాసాలు చేసిన ఒబామా తాను ఇక మోటార్ సైకిల్ నడపనని చెప్పారు. బీఎస్ఎఫ్ జవాన్లు మోటార్ సైకిళ్లపై వెళుతూ మానవ పిరమిడ్‌లా ఏర్పడిన చేసిన విన్యాసాలు అటు ప్రేక్షకులను, ఇటు ఒబామా దంపతులు ఆద్యంతం ఆసక్తిగా వీక్షించారు.

 మోటార్ సైకిల్ విన్యాసాలకు ఒబామా 'ఫిదా'

మోటార్ సైకిల్ విన్యాసాలకు ఒబామా 'ఫిదా'

సోమవారం సాయంత్రం భారత్ - అమెరికా బిజినెస్ సంస్ధల సీఈఓల భేటీలో బీఎస్‌ఎఫ్ జవాన్ల అద్భుత విన్యాసాలు తనని ఎంతగానో ఆకట్టుకున్నాయని ఒబామా ప్రస్తావించారు.

 మోటార్ సైకిల్ విన్యాసాలకు ఒబామా 'ఫిదా'

మోటార్ సైకిల్ విన్యాసాలకు ఒబామా 'ఫిదా'

వారి సాహసోపేత విన్యాసాలను చూసిన తరువాత 'నేనిక బైక్‌ను నడపబోను' అని ఒబామా వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+