యాసిన్ భత్కల్‌కు అక్టోబర్ 17 వరకు రిమాండ్

కోర్టులో భత్కల్ను న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. తన పేరు, నివాసం ఎక్కడని అడగ్గా..తన పేరు యాసిన్ భత్కల్ అని, కర్నాటకలోని భత్కల్‌కు చెందినవాడినని యాసిన్ తెలిపాడు.
భత్కల్ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సోమవారం సాయంత్రానికి వాయిదా వేసింది. ఒక వేళ భత్కల్ను కస్టడీకి ఇస్తే చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. కాగా ఎన్ఐఏ అధికారులు భత్కల్ను ఓ రహస్య ప్రదేశంలో విచారణ జరిపి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం.
సెప్టెంబర్ 21న ఢిల్లీ కోర్టు రెండ్రోజుల ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేయడంతో హైదరాబాద్ ఎన్ఐఏ విభాగం అధికారులు ఆదివారం భత్కల్ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్ను ఐదో నిందితుడిగా పేర్కొనడం జరిగింది.
ఇటీవల భారత్-నేపాల్ దేశాల సరిహద్దులో ఎన్ఐఏ అరెస్టు చేసిన అసదుల్లా అక్తర్‌కు భత్కల్ సంబంధాలున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 19 స్థానిక కోర్టు 15 రోజుల కస్టడీకి అనుమతివ్వడంతో ఎన్ఐఏ అధికారులు అసదుల్లాను విచారిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications