Dance teacher: విదేశాల్లో భర్త ఉద్యోగం, విరహంతో కారు డ్రైవర్ తో భార్య ఎస్కేప్, మొగుడంటే ఎలా ఉండాలి !

చెన్నై: భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉండటంతో కామంతో రగిలిపోతున్న భార్య చాలా కాలం చన్నీళ్ల స్నానం చేసి దుప్పటి కప్పుకుని నిద్రపోయింది. ఆమెలో రగులుతున్న కోరికలు తీర్చడానికి ఎంతకాలానికి భర్త రాకపోవడంతో కారు డ్రైవర్ తో కలిసి పరారైయ్యింది. అంతకు ముందే బిడ్డలను గాలికి వదిలేసి నాలుగు నెలల పాటు ప్రియుడితో పరారైన మహిళను పోలీసులు పట్టుకుని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి పంపించారు. అయినా మళ్లీ ఆమె అదే ప్రియుడితో పారిపోయింది. తలలు పట్టుకున్న పోలీసులు లేడీ డ్యాన్స్ టీచర్ కోసం గాలించి పట్టుకున్నారు. నా కోరికలు తీర్చకుండా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న భర్తతో నాకేం సంబంధం ?, నేను ఎవరితో ఉంటే వాళ్లకేమిటి ? అంటూ భార్య ఎదురుతిరగడంతో ఆమె భర్తతో పాటు పోలీసులు షాక్ అయ్యారు.

 విదేశాల నుంచి సెలవుల్లో వస్తున్న భర్త

విదేశాల నుంచి సెలవుల్లో వస్తున్న భర్త

తమిళనాడులోని కన్యాకుమరి జిల్లా తిరుపట్టార్ ప్రాంతానికి చెందిన సంగీత (35), శరవణ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శరవణ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. సెలవులు చిక్కిప్పుడు మాత్రం శరవణ కన్యాకుమరి చేరుకుని భార్య, పిల్లలతో సంతోషంగా ఉంటున్నాడు. సెలవులు పూర్తి అయిన తరువాత భార్య సంగీత, ఇద్దరు పిల్లలను ఊర్లో వదిలేసిన శరవణ మళ్లీ విదేశాల్లో ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్నాడు.

 అసలే మేడమ్ డ్యాన్స్ టీచర్.... స్టెప్పులు ఇరగదీసింది

అసలే మేడమ్ డ్యాన్స్ టీచర్.... స్టెప్పులు ఇరగదీసింది

సంగీత తిరుపట్టార్ ప్రాంతంలోని ఓ స్కూల్ లో క్లాసికల్ డ్యాన్స్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. అదే స్కూల్ లో తిరుపట్టార్ సమీపంలోని గ్రామంలో నివాసం ఉంటున్న అరుణ్ (30) అనే యువకుడు కారు డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఒకే స్కూల్ లో పని చేస్తుండటంతో సంగీత, అరుణ్ కు పరిచయం అయ్యింది. భర్త విదేశాల్లో ఉండటంతో డ్యాన్స్ టీచర్ సంగీతను అడిగే దిక్కే కరువైనారు.

ఇద్దరు పిల్లల తల్లి, పిల్లల తండ్రి లవ్

ఇద్దరు పిల్లల తల్లి, పిల్లల తండ్రి లవ్

డ్యాన్స్ టీచర్ సంగీతకు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అరుణ్ కు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తుండటంతో ఒంటరిగా ఉన్న సంగీత శారీరక సుఖం కోసం తహతహలాడింది. అదే సమయంలో అరుణ్ కన్ను సంగీత మీదపడింది. ముందుగానే పరిచయం పెంచుకున్న సంగీత, అరుణ్ ను వలలో వేసుకుని అతనితో అక్రమ సంబంధం కొనసాగించింది.

 కామాంధులు ఎస్కేప్.... ఇది ఫస్ట్ ట్రిప్

కామాంధులు ఎస్కేప్.... ఇది ఫస్ట్ ట్రిప్

కొన్ని నెలల పాటు సంగీత, అరుణ్ ఎక్కడపడితే అక్కడ ఉల్లాసంగా తిరగడం మొదలు పెట్టారు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు సంగీతను మందలించారు. ఇక లాభం లేదని, కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారని, ఇక్కడే ఉంటే తన శారీరక సుఖానికి వీరు అడ్డుపడతారని తెలుసుకున్న సంగీత 2019 జులై నెలలో ఇద్దరు బిడ్డలను వదిలేసి డ్రైవర్ అరుణ్ తో కలిసి పారిపోయింది.

 రిపబ్లిక్ డే రోజు మళ్లీ ఎస్కేప్

రిపబ్లిక్ డే రోజు మళ్లీ ఎస్కేప్

సంగీత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలించారు. కన్యాకుమరి సమీపంలో ప్రియుడు అరుణ్ తో కలిసి తలదాచుకున్న సంగీతను పట్టుకున్న పోలీసులు ఊరికి తీసుకెళ్లి వార్నింగ్ ఇచ్చి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ప్రియుడు అరుణ్ ను వదిలి ఉండలేని సంగీత మళ్లీ అతనితో కలిసి 2020 జనవరి 26వ తేదీన మళ్లీ జెండా ఎత్తేసింది.

Recommended Video

    Supreme Court Key Orders On Farmers Agitation
     మొగుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తే నేనేం చెయ్యాలి ?

    మొగుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తే నేనేం చెయ్యాలి ?

    బిడ్డలను గాలికి వదిలేసి ప్రియుడితో కలిసి పరారైన క్లాసికల్ డ్యాన్స్ టీచర్ సంగీత కనపడటం లేదని ఆమె కుటుంబ సభ్యులు 2020 జనవరి 27వ తేదీన మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. రెండు నెలల తరువాత కరోనా టైమ్ లో డ్యాన్స్ టీచర్ సంగీత, ఆమె ప్రియుడు అరుణ్ పోలీసులకు చిక్కారు. నా మొగుడు నన్ను గాలికి వదిలేశాడు, మొగుడంటే విదేశాల్లో కుర్చుని ఉద్యోగం చెయ్యడం కాదు, నా సుఖం గురించి కూడా పట్టించుకోవాలని, అసలు మొగుడంటే ఎలా ఉండాలి ?, నేను కారు డ్రైవర్ అరుణ్ తోనే ఉంటానని సంగీత తేల్చి చెప్పడంతో పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు అందరూ షాక్ అయ్యారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+