అమెరికా మహిళపై యోగా గురువు అత్యాచారం,కెనడియన్ పై కూడ అలానే.....
యోగా నేర్చుకొనేందుకు ఇండియాకు వచ్చిన 32 ఏళ్ళ అమెరికన్ మహిళపై యోగా గురువు అత్యాచారం జరిపాడు. ఈ ఘటన గోవా రాష్ట్రంలో చోటుచేసుకొంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
గోవా:యోగా నేర్చుకొనేందుకు వచ్చిన అమెరికన్ మహిళపై యోగా గురువు అత్యాచారం చేసిన ఘటన గోవా రాష్ట్రంలో చోటుచేసుకొంది. ఈ విషయమై బాధితురాలి ఫిర్యాదు మేరకు యోగా గురువును పోలీసులు పోలీసులు అరెస్టు చేశారు.
గోవా రాష్ట్రంలోని పేర్ణేం తాలుకాలోని కొర్గావో గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకొంది. కొర్గావో గ్రామంలో ప్రతీక్ అగర్వాల్ అనే యోగా గురువు యోగ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు.
యోగ నేర్చుకొనేందుకుగాను అమెరికాకు చెందిన 32 ఏళ్ళ మహిళ వర్కింగ్ వీసాపై గోవా వచ్చింది. ఆమె అగర్వాల్ స్కూల్ ఆఫ్ హెలిస్టిక్ యోగా కేంద్రంలో యోగా నేర్చుకొనేందుకు వచ్చింది.

యోగా నేర్చుకొనేందుకు వచ్చిన అమెరికా మహిళపై యోగా గురువు ప్రతీక్ అగర్వాల్ అత్యాచారం జరిపాడు.ఈ విషయమై అమెరికన్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో అమెరికా పోలీసులు ఇండియా పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు.
దీంతో స్థానిక పోలీసులు యోగా గురువు ప్రతీక్ అగర్వాల్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హజరుపర్చారు.అయితే ఎనిమిది రోజుల పాటు యోగా గురువు ప్రతీక్ అగర్వాల్ ను పోలీసు కస్టడీకి ఇచ్చింది కోర్టు.
గతంలో కూడ ప్రతీక్ అగర్వాలో పై ఇదే రకమైన ఆరోపణలు వచ్చాయి. మసాజ్ చేయించుకొనేందుకు వచ్చిన కెనడియన్ మహిళపై కూడ యోగా గురువు అత్యాచారం జరిపాడని అమెరికన్ మహిళ ఆరోపించింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications