మెట్రో రైలులో యువతి శరీరం మీద వీడు ఎక్కడ చేతులు వేశాడంటే ?, అందరి ముందు పట్టుకుని ?
నమ్మ బెంగళూరు మెట్రో రైలులో ఇప్పుడు మహిళల భద్రతపై పల ప్రశ్నలు తలెత్తుతోంది. మెట్రో రైల్‌లో తరచూ మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు మన మెట్రోలో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చిందని, నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.
బెంగళూరులోని మెజెస్టిక్ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద యువతిని ఓ యువకుడు లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. తన ప్రైవేట్ భాగాలను తాకాడని, తనను వేధిస్తున్నాడని యువతి ఆరోపించింది. నమ్మ మెట్రోలో ఓ యువతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఓ యువకుడు యువతి వ్యక్తిగత భాగాలను తాకి ఆమెను శారీరకంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయని పోలీసు అధికారులు తెలిపారు.

ఈ ఘటన మెజెస్టిక్ మెట్రో స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన జనవరి 1వ తేదీన మెజెస్టిక్ మెట్రో స్టేషన్‌లో జరిగిందని పోలీసులు అంటున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని బెంగళూరు పోలీసులు చెప్పారు. ఆ యువకుడు తనను వేధించాడని యువతి నమ్మ బెంగళూరు మెట్రో భద్రతా విభాగం సిబ్బందికి సమాచారం ఇచ్చిందని పోలీసులు తెలిపారు.
యువతిని శారీరకంగా వేధించిన యువకుడిని వెంటనే మెట్రో సిబ్బంది పట్టుకుని విచారించారు. అలాగే యువతి అతడిని మెట్రో ప్రయాణికుల ముందే నిలదీసింది. అనంతరం బీఎంఆర్‌సీఎల్ సిబ్బంది యువతిని వేధించిన వ్యక్తిని విచారించి బెంగళూరు పోలీసులకు అప్పగించారు. ఇక పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కేసు విచారణలో ఉన్నందున యువకుడి పేరు, వివరాలను బెంగళూరు పోలీసులు బయటకు చెప్పలేదు.
ఇక యువకుడి మీద ఫిర్యాదు చేసిన యువతి వివరాలు బయటకు రాలేదు. మొత్తం మీద బెంగళూరు మెట్రో రైలులో కొందరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నా అలాంటి సంఘటనలు బయటకు రావడంలేదని తెలిసినా అప్పుడప్పుడు కొందరు యువతులు ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.












Click it and Unblock the Notifications