వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Shraddha: ఢిల్లీ ప్రియురాలి హత్య, 35 కాదు 36 ముక్కలు చెయ్యాలని స్టేట్ మెంట్ ఇచ్చి ?, పగిలిపోయింది !

|
Google Oneindia TeluguNews

లక్నో/న్యూఢిల్లీ: ప్రేమించిన శ్రద్దా అనే యువతిని హత్య చేసిన ఆమె ప్రియుడు హఫ్తాబ్ ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికేశాడు. శ్రద్దా హత్యకు గురైన అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ పోలీసులకు చాలా సాక్షాలు చిక్కాయి. ప్రియుడికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించడాని పోలీసుల కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రియురాలిని హత్య చేసిన తరువాత ఓ బ్యాగ్ తగిలించుకున్న ప్రియుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెలుతున్న సీసీటీవీ క్లిప్పింగ్స్ పోలీసులకు చిక్కాయి. శ్రద్దాను 35 ముక్కలు ఎందుకు, 36 ముక్కలు నరికినా పర్వాలేదు అంటూ వివాదాస్పాద వ్యాఖ్యలు చేసి హంతకుడు హఫ్తాబ్ కు మద్దతుగా మాట్లాడిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. శ్రద్దా హత్యను సమర్థించిన యువకుడి గురించి దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి.

Cheating: బెంగళూరు బ్యూటీ, చెన్నై చిన్నోడు, నా భర్త కస్టమ్స్ ఆఫీసర్ ?, రూ. 68 లక్షలు ఫట్ !Cheating: బెంగళూరు బ్యూటీ, చెన్నై చిన్నోడు, నా భర్త కస్టమ్స్ ఆఫీసర్ ?, రూ. 68 లక్షలు ఫట్ !

ప్రియురాలి మీద మోజు తీరిపోయిందని ?

ప్రియురాలి మీద మోజు తీరిపోయిందని ?

ముంబాయికి చెందిన శ్రద్దా (26) అనే యువతిని హఫ్తాబ్ అనే యువకుడు వలలో వేసుకున్నాడు. కుటుంబ సభ్యులను ఎదిరించిన శ్రద్దా ఆమె ప్రియుడు హఫ్తాబ్ తో ఢిల్లీ పారిపోయి అతనితో అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నది. చాలాకాలం పాటు ప్రియురాలు శ్రద్దాతో హఫ్తాబ్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి విషయంలో తేడా రావడంతో హఫ్తాబ్ అతని ప్రియురాలు శ్రద్దాను హత్య చేసి ఆమెను 35 ముక్కలుగా నరికేశారు.

దేశవ్యాప్తంగా కలకలం రేపింది

దేశవ్యాప్తంగా కలకలం రేపింది

ఢిల్లీలో ప్రియురాలు శ్రద్దాను ఆమె ప్రియుడు హఫ్తాబ్ హత్య చేసి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. దేశవ్యాప్తంగా శ్రద్దా హత్యను అందరూ ఖండించారు. హఫ్తాబ్ ను ఉరి తియ్యాలని చాలా మంది డిమాండ్ చేశారు. హఫ్తాబ్ తీరును పలువురు ప్రముఖులు తీవ్రస్థాయిలో ఖండించారు.

35 ముక్కలు కాదు 36 ముక్కలు చేస్తే తప్పు ఏమిటి ?

35 ముక్కలు కాదు 36 ముక్కలు చేస్తే తప్పు ఏమిటి ?


శ్రద్దాను 35 ముక్కలు ఎందుకు, 36 ముక్కలుగా నరికినా పర్వాలేదు అంటూ రషీద్ ఖాన్ అనే యువకుడు వివాదాస్పాద వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీలోనే రషీద్ ఖాన్ మీడియా ముందు బహిరంగంగా చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. రషీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మీడియాతో పాటు క్లప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 ముస్లీం కాదు హిందువు

ముస్లీం కాదు హిందువు

పోలీసులు రషీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్స్ పరిశీలించి విచారణ చేశారు. పోలీసుల విచారణలో శ్రద్ద హత్యను సమర్థించిన వ్యక్తి పేరు రషీద్ ఖాన్ కాదని, అతని పేరు వికాస్ కుమార్ అని గుర్తించారు. ఉత్తరప్రదేశ్ లోని బులందర్ షహర్ జిల్లాలోని సికింద్రాబాద్ లో నివాసం ఉంటున్నవికాస్ కుమార్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.

కొవ్వు కోలాటం వేసింది..... అందుకే ?

కొవ్వు కోలాటం వేసింది..... అందుకే ?

రషీద్ ఖాని మీడియా ముందు బహిరంగంగా శ్రద్దా హత్య కేసును పమర్థించిన వ్యక్తి పేరు వికాస్ కుమార్ అని, అతని మీద గతంలో కొన్ని కేసులు నమోదు అయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద శ్రద్దా హత్య కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వికాస్ కుమార్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసి బెండ్ తీశారు.

English summary
Young man who pretended to be a muslim and supported Delhi Shraddha Walkar murder, arrested by Uttar Pradesh police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X