company: ఒకే కంపెనీలో, రాత్రి అమ్మాయిలతో లిక్కర్ పార్టీ, గర్ల్స్ ను పంచుకుని ? బాత్ రూమ్ లో !
బెంగళూరు/జమ్మూకాశ్మీర్: ఒకే యూనివర్శిటీకి చెందిన యువతి, యువకులకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన యువతి, యువకులు ఉద్యోగం చెయ్యడానికి ఐటీ హబ్ కు చేరుకున్నారు. యువకులు ఒక చోట, యువతులు ఇంటిలో నివాసం ఉంటున్నారు. అయితే చాలా సంవత్సరాల నుంచి స్నేహితులు అయిన వారు పబ్ లు. పార్టీలు, డిన్నర్ లు అంటూ కలుస్తూనే ఉన్నారు. మేము అదరిపోయే పార్టీ ఇస్తామని అమ్మాయిలకు చెప్పిన అబ్బాయిలు వారు నివాసం ఉంటున్న ఇంటికి పిలిపించుకున్నారు. అర్దరాత్రి వరకు అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి లిక్కర్ పార్టీ చేసుకున్నారు. తరువాత అబ్బాయిలు అసలు కథ మొదలుపెట్టారు. భయంతో ఓ అమ్మాయి బాత్ రూమ్ లోకి, మరో అమ్మాయి బెడ్ రూమ్ లోకి ఇలా పరుగు తీశారు.

పంజాబ్ లో ఫ్రెండ్స్
కాశ్మీర్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నత చదువుల కోసం కొన్ని సంవత్సరాల క్రితం పంజాబ్ వెళ్లారు. కాశ్మీర్ కు చెందిన మరో కొందరు అబ్బాయిలు చదువు కోవడానికి పంజాబ్ వెళ్లారు. కాశ్మీర్‌కు చెందిన ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు పంజాబ్ లోని జలంధర్ లోని ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకున్నారు. చదువుకునే సమయంలోనే యువతి, యువకులకు పరిచయం అయ్యింది.

బెంగళూరులో ఉద్యోగాలు
చదువు పూర్తి అయిన తరువాత అమ్మాయిలు, అబ్బాయిలు ఉద్యోగం చెయ్యడానికి బెంగళూరు వచ్చారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో అందరికి ఉద్యోగాలు కావడంతో సంతోషంగా ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు అక్కడే కలిసి పనిచేస్తున్నారు. ఎన్నో ఏళ్ల స్నేహం వల్ల పార్టీలు, గెట్ టు గెదర్ లు, విహారయాత్రలు, ట్రిప్పులు ఇలా హ్యాపీగా తిరుగుతూ అందూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకాలం అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి.

యువతులను రేప్ చెయ్యాలని స్కెచ్
కాశ్మీర్ యువతులపై ఎలాగైనా అత్యాచారం చేసేందుకు యువకులు ఇద్దరూ స్కెచ్ వేశారు. ఈసారి మా ఇంటిలో గ్రాండ్ గా పార్టీ ఇస్తామని, ఇద్దరూ రావాలని కాశ్మీర్ అమ్మాయిలకు ఆ యువకులు చెప్పారు. అమ్మాయిలకు మస్కా కొట్టిన యువకులు బెంగళూరులోని వివేక్ నగర్ లోని వారు నివాసం ఉంటున్న ఇంటికి పిలిచారు. చాలా సేపు టీవీ చూస్తూ అందరూ మాట్లాడుకున్నారు.

అమ్మాయిలతో లిక్కర్ పార్టీ
తరువాత కాశ్మీర్ అమ్మాయిలు, అబ్బాయిలు లిక్కర్ పార్టీ మొదలుపెట్టారు. అర్ధరాత్రి వరకు నలుగురు మద్యం సేవించారు. తరువాత మద్మం మత్తులో ఉన్న కాశ్మీర్ అమ్మాయిల మీద ఇద్దరు స్నేహితులు అత్యాచారయత్నం చెయ్యడానికి ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్న యువతులను వారి స్నేహితులు వేధించడం మొదలుపెట్టారు. మీరు ఇద్దరూ, మేము ఇద్దరు, మనంమనం ఒకరిని ఒకరు పంచుకుందామని ఇద్దరు యువకులు రెచ్చిపోయారని తెలిసింది.

ఇద్దరు అమ్మాయిలను పంచుకున్నారు
ఇద్దరు అమ్మాయిలను పంచుకున్న అబ్బాయిలు ఒకరిపై ఒకరు అత్యాచారానికి ప్రయత్నించారు. ఈ సమయంలో ఓ యువతి తప్పించుకుని బాత్రూమ్ లోకి వెళ్లిపోయి లోపల లాక్ చేసుకునింది. ఒక అమ్మాయి చిక్కడంతో ఇద్దరు యువకులు ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించారు, ఆ సందర్బంలో ఇద్దరు యువతులు కేకలు వెయ్యడంతో యువకులు హడలిపోయారు. తరువాత అమ్మాయిలు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.

ఒకే కంపెనీలో ఉద్యోగం చేసే అమ్మాయిలు జాగ్రత్త
ఇద్దరు నిందితుల మీద అమ్మాయిలు మరుసటి రోజు ఉదయం మా మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించారని వివేకనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల వాసులు షాక్‌కు గురయ్యారు. యువతీ, యువకులు కలిసే లిక్కర్ పార్టీలు చేసుకుంటే ఇలాగే ఏడుస్తుందని, ఇలాంటి కార్యక్రమాలను కాపురం చేసుకుంటున్న వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో అరికట్టాలని స్థానికులు వివేక్ నగర పోలీసులకు మనవి చేశారు. ఒకే కంపెనీలో పనిచేస్తున్న యువతులు సాటి ఉద్యోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని బెంగళూరు సిటీ పోలీసులు సూచించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications