ఒకే ఒక్క క్లిక్‌తో మీ కారుకు 'రిలయన్స్' ఇన్సూరెన్స్
బెంగుళూరు: మీ కారుకి ఇన్సూరెన్స్ చేయించడం కోసం ఇన్సూరెన్స్ ఆఫీసుల్లో గంటల తరబడి నిల్చోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రిలయన్స్ సంస్ధ తక్కువ ధరకే అద్భుతమైన ఇన్సూరెన్స్ ఆఫర్లను మీ ముందుకు తీసుకొచ్చింది.
ఇంటర్నెట్తో బ్యాంకుల ద్వారా సులువుగా ఒకే ఒక్క క్లిక్‌తో మీ ఇన్సూరెన్స్‌ను చెల్లించే వెసులుబాటుని రిలయన్స్ ఇన్సూరెన్స్ సంస్ధ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్లైన్లో ఇన్సూరెన్స్ చెల్లించడం తప్పుగా భావించే వారికి కనువిప్పు కలిగించింది.
దేశ వ్యాప్తంగా అనేక రంగాల్లో తన సత్తా చాటుతున్న రిలయన్స్ సంస్ధ తాజాగా కస్టమర్ల కోసం కారు ఇన్సూరెన్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్సైట్ ద్వారా కారు వినియోగదారులు ఆన్లైన్లో వారికి అభిరుచికి తగ్గట్టుగా ఇన్సూరెన్స్ ప్యాకేజిని ఎంచుకునే వెసులుబాటు కల్పించింది.
ఆన్లైన్లో కారు ఇన్సూరెన్స్ చెల్లించాలంటే మీ వద్ద కారు రిజిస్ట్రేషన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీతో పాటు ఫోన్ నెంబర్ ఉంటే చాలు. మరి ఇంకెందుకు ఆలస్యం రిలయన్స్ ద్వారా మీ కారు ఇన్సూరెన్స్‌ని బుక్ చేసుకోండి.