పుష్పా హీరోయిన్ కు షాక్, మైండ్ బ్లాక్ అయ్యే ఫోటులు, వీడియోలు లీక్, ఎంట్రీతో ?
నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఒకరి శరీరంపై ముఖం లేదా మరేదైనా శరీరంలోని భాగం ఉంచి మీమ్స్ చేయడం సాధారణం అయిపోయింది. అయితే ఫేక్ గా, అశ్లీలంగా ఉన్న వీడియోలో వేరొకరి ముఖాన్ని పెట్టి వీడియో తీసే టెక్నిక్ ఎక్కువ అయ్యింది. ఇలాంటి సంఘటనలతో ఇప్పటికే కొందరికి చేదు అనుభవం ఎదురైయ్యింది.
నటి రష్మిక మందన్న కేసు కారణంగా ఇది పెద్ద దూమరం రేపింది. ఇది సాంకేతికతంగా పోలీసులకు సవాలుగా మారింది. నల్లటి దుస్తులు ధరించిన ఓ మహిళ లిఫ్ట్‌లో నుంచి బయటకు రావడం, తరువాత హ్యాపీగా అక్కడి నుంచి నడుచుకుంటూ స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్లడం లాంటి దృశ్యం వైరల్‌గా మారింది. మహిళ ముఖాన్ని నిశితంగా పరిశీలిస్తే అది నటి రష్మిక మందన ముఖాన్ని పోలి ఉందని తెలుస్తుంది.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో మిలియన్ల మంది వీక్షించారు. ఓ నటి ఇలా డ్రెస్ వేసుకుంటే పెద్ద విషయం కాదు. ఇలా శరీరాన్ని చూపించడం మామూలే. అయితే సామాన్య మహిళల పరిస్థితి కూడా అంతే కానీ, పరువు తెలియని వారు ఏ మేరకు వెళ్లగలరనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అందుకే ఇలాంటి వీడియోలు స్ప్రెడ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నటి రష్మిక మందన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పలువురు ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారని, వారిని అరెస్టు చేస్తే భవిష్యత్‌లో ఇలా చేయడానికి అందరూ భయపడతారని చాలా మంది బాధితులు అంటున్నారు. అయితే నటి రష్మిక మందన కేసులో పోలీసులు కూడా చురుగ్గా వ్యవహరించారు. ఇప్పుడు బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. బ్రిటిష్ ఇండియన్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జరా పటేల్ అనే వ్యక్తి నటి రష్మిక మందన ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేసి అప్ లోడ్ చేశారని వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications