యువతి పట్ల అసభ్య ప్రవర్తన: యువకుడిని చితక్కొట్టి చంపేశారు

ఆగ్రా: ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని స్థానికులు చితకబాది చంపేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. చెప్పుల కంపెనీలో పని చేసే జీతూ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యవతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

ఈ విషయాన్ని ఆమె తన ఇంట్లో వాళ్లకు చెప్పింది. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో నిందితుడు మద్యం తాగి ఉన్నట్లుగా తెలుస్తోంది. అనంతరం ఆమె ఇంట్లో చెప్పగా.. వారు తీవ్ర ఆగ్రహంతో... అతని వద్దకు వెళ్లి దాడి చేశారు.

Agra

జీతును వారు తీవ్రంగా కొట్టారు. ఈ దెబ్బలకు తాళలేక అతను మృతి చెందాడు. పోలీసులు ఆ యువతి సోదరులు ఇద్దరిని అరెస్టు చేశారు. యువతి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జీతూ మృతదేహంతో అతడి కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+