లవ్ ఫెయిల్... చనిపోతూ ఫేస్‌బుక్ లైవ్...!
తన ప్రియురాలికి నిశ్చితార్థం జరిగి వేరే యువకుడితో పెళ్లి జరగనున్నండడం మనస్థాపం చెందిన ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన చావుకు కారణాన్ని లేఖను రాసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన యువకుడు, ఉరి పెట్టుకోవడాన్ని కూడ ఫేస్ బుక్ లైవ్‌లో పెట్టాడు. చావు అనంతరం కూడ తన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాలని తల్లిదండ్రులను కోరాడు.
ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా ప్రాంతానికి చెందిన రాయిబా గ్రామంలో శ్యామ్ షికార్ అనే యువకుడు ఉరిపెట్టుకుని తన చావుని సైతం ఫేస్‌బుక్ లైవ్‌లో పెట్టాడు. 22 సంవత్సరాల యువకుడు స్థానికంగా ఉండే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయితే తన ప్రియురాలికి వేరోక అబ్బాయితో వివాహం జరగనుండడంతో మనస్థాపం చెందిన యువకుడు గ్రామంలోని ఓ దేవాలయంలోనే ఉరి పెట్టుకున్నాడు. అనంతరం అంతకు ముందే చావుకు సంబంధించిన కారణాలను లేఖలో రాసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

అంతకు ముందే తన స్నేహితులకు ఉరికి సంబంధించి సమాచారం అందించి ఫేస్‌బుక్ లైవ్ పెట్టాడు. తనను క్షమించాల్సిందిగా తల్లిదండ్రులను కోరాడు. మరోవైపు ప్రియురాలి వల్ల ఉన్న ఉద్యోగం కూడ కోల్పోయానని దీంతో ప్రియురాలు లేకుండా బ్రతకలేనని చెప్పడంతో పాటు, తన చావుపై ఎవరిని వేధించవద్దని పోలీసులను కోరాడు. చావు అనంతరం తన శరీర భాగాలను డోనేట్ చేయాల్సిందిగా తల్లిదండ్రులను కోరాడు.ఇక చావు అనంతరం కూడ తన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాలని కోరాడు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications