Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డిగ్రీ కాలేజ్ అమ్మాయి నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రియుడు, అంతే!

చెన్నై/కోయంబత్తూరు: పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన డిగ్రీ కాలేజ్ ప్రియురాలి నగ్న వీడియోలు, అసభ్య ఫోటోలు బంధువులు, స్నేహితులకు సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంత కాలం తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు ఎదురు తిరిగిందని, అందుకే ఇల చేశానని నిందితుడు అంగీకరించాడని పోలీసులు అన్నారు. ప్రియురాలితో పాటు బంధువుల అమ్మాయిల నగ్న వీడియోలు, ఫోటోలు సేకరించిన నిందితుడు వాటిని సోషల్ మీడియాలో అందరికీ పంపిస్తున్నాడని విచారణలో వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు.

బంధువుల అమ్మాయి

బంధువుల అమ్మాయి

తమిళనాడులోని కోడైక్కెనాల్ కు చెందిన పి. అజిత్ కుమార్ (19) అనే యువకుడు మద్యలోనే విద్యాభ్యాసం నిలిపివేశాడు. అజిత్ కుమార్ కు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్ యువతి (20) సమీప బంధువు. అజిత్ కుమార్ యువతి కలిసి ఒకే స్కూల్ లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. తరువాత అజిత్ కుమార్ చదువుకు గుడ్ బై చెప్పారు.

డిగ్రీ కాలేజ్ లో !

డిగ్రీ కాలేజ్ లో !

చదువు మద్యలో నిలిపివేసిన అజిత్ కుమార్ తిర్పూర్ చేరుకుని ఓ గదిలో నివాసం ఉంటూ అదే ప్రాంతంలోని బనియన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. యువతి కుటుంబ సభ్యులు కొడైక్కెనాల్ నుంచి సెవూర్ కు ఫ్యామిలీ షిఫ్ట్ చేశారు. అదే ప్రాంతంలోని ఓ కాలేజ్ లో యువతి బీకాం రెండో సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నది.

మొబైల్ ఫోన్ నెంబర్లు

మొబైల్ ఫోన్ నెంబర్లు

గత సంవత్సరం ఓ సారి అజిత్ కుమార్ కాలేజ్ నుంచి ఇంటికి వెలుతున్న యువతిని కలుసుకున్నాడు. తరువాత ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడం, 10 తరగతి వరకు కలిసి చదువు కోవడంతో యువతి అజిత్ కుమార్ తో మాట్లాడింది. తరువాత ఇద్దరూ ఒకరి మొబైల్ ఫోన్ నెంబర్లు ఒకరు తీసుకున్నారు.

లవ్, మొబైల్ చాటింగ్

లవ్, మొబైల్ చాటింగ్

అజిత్ కుమార్, యువతి ప్రేమించుకున్నారు. తరువాత నిత్యం మొబైల్ లో యువతితో అజిత్ కుమార్ చాటింగ్ చేశాడు. కాలేజ్ అమ్మాయికి మాయమాటలు చెప్పిన అజిత్ కుమార్ నువ్వు నగ్నంగా ఉన్న ఫోటోలు వీడియోలు పంపించాలని, తనకు చూడాలని ఉందని ఆమెకు చెప్పాడు. మొదట నగ్న ఫోటోలు, వీడియోలు పంపించడానికి యువతి నిరాకరించింది.

బాత్ రూంలో నగ్నంగా

బాత్ రూంలో నగ్నంగా

పెళ్లి చేసుకుంటానని, నన్ను పూర్తిగా నమ్మాలని అజిత్ కుమార్ యువతిని ప్రాధేయపడ్డాడు. తరువాత బాత్ రూంలో స్నాన్నం చేస్తున్న సమయంలో యువతి ప్రియుడు అజిత్ కుమార్ కు వీడియో కాల్ చేసింది. ఆ సమయంలో బాత్ రూంలో స్నాన్నం చేస్తున్న యువతితో అజిత్ కుమార్ సుమారు రెండు గంటల పాటు వీడియో కాల్ లో మాట్లాడాడు. ఆ సమయంలో ప్రియురాలు నగ్నంగా స్నానం చేస్తున్న వీడియో మొత్తం అజిత్ కుమార్ అతని మొబైల్ లో రికార్డు చేశాడు.

వ్యవహారం మొత్తం చెడింది

వ్యవహారం మొత్తం చెడింది

ఇటీవల అజిత్ కుమార్, యువతి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. అజిత్ కుమార్ తన మీద అనుమానం పెంచుకున్నాడని తెలుసుకున్న కాలేజ్ అమ్మాయి అతన్ని పూర్తిగా దూరం పెట్టింది. అజిత్ కుమార్ మొబైల్ కాల్స్ రిసీవ్ చెయ్యడం నిలిపివేసింది. ఈ విషయంలో అజిత్ కుమార్ సహనం కోల్పోయాడు. ఓ సారి ఫోన్ కాల్ రిసీవ్ చేసిన ప్రియురాలితో మర్యాదగా తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే నీ నగ్న వీడియోలు, ఫోటోలు అందరికీ పంపిస్తానని అజిత్ కుమార్ బెదిరించాడు. అయినా ఆ అమ్మాయి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

ఫేస్ బుక్ లో ప్రియురాలి నగ్న వీడియోలు

ఫేస్ బుక్ లో ప్రియురాలి నగ్న వీడియోలు

ప్రియురాలి మీద కక్ష పెంచుకున్న అజిత్ కుమార్ ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు తన స్నేహితులు బంధువులకు షేస్ బుక్, వాట్సాప్ గ్రూప్ లో ఫ్రీగా పంపించేశాడు. ఇటీవల యువతి సమీప బంధువు మొబైల్ కు సోషల్ మీడియాలో ఆమె నగ్న వీడియో, ఫోటోలు కొందరు షేర్ చేశారు. షాక్ కు గురైన ఆ వ్యక్తి కాలేజ్ అమ్మాయి కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. కాలేజ్ అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అజిత్ కుమార్ ను అరెస్టు చేసి అతని మొబైల్ స్వాధీనం చేసుకుని కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కాలేజ్ అమ్మాయి నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో డిలీట్ చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+